• Song:  Chinna gounu
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే ఫ్లైట్ ఎక్కి నిన్నుచేరి కన్నుకొట్టు క్లింటన్ హొయ్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ నీ నోటి మాట చాలు ప్లాటినాలు ఎందుకె నీ తీపి ముద్దు చాలు మారుతీలు ఎందుకె నీ కొంటె లుక్కు చాలు చెక్కు బుక్కులేందుకే నీ పంటి నొక్కు చాలు హాట్ లిక్కర్ ఎందుకె పైట చాటు చోటు చాలు టైటానిక్ ఎందుకె నీ గోటి తోటి గీటు చాలు ఏ టానిక్ ఎందుకె అందాల కోకోనట్ అంతు లేని సోకు పట్టు కొంత కొంత పంచి పెట్టు ఇంత సేపా చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ నీ వేడి ఈలా చాలు సెల్లులార్లు ఎందుకె నీ ఈడు లీల చాలు సెల్లులాడు ఎందుకె నీ కన్నె ఊసు చాలు మారిశషు ఎందుకె నీ కస్సు బస్సు చాలు ఎయిర్ బుస్సులెందుకే కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకె చల్లనైన చేయి చాలు అమ్రుతంజనేందుకే కవ్వింత క్లాసులోనా కౌగింత కోర్సులోన నీకు పోటీ ఎవరు లేరు నువ్వు తప్పా చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే ఐయ్యో హైటెక్ టెక్కు చూస్తే హీట్ పుట్టు వెంటనే ఫ్లైట్ ఎక్కి నిన్నుచేరి కన్నుకొట్టు క్లింటన్ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీ పాప ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinna gounu vesukunna pedda paapa Hoy Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati muddu peru lolly pop aa Hey Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati muddu peru lolly pop aa Hitech tekku chusthe heat puttu ventane Hitech tekku chusthe heat puttu ventane Flight ekki ninnucheri kannukottu clintone Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati muddu peru lolly pop aa Nee noti maata chaalu platinalu enduke Nee theepi muddu chaalu maarutheelu enduke nee konte lukku chalu chekku bookkulenduke nee panti nokku chaalu hot liquor enduke Paita chaatu chotu chaalu titanic enduke nee goti thoti geetu chaalu ye tonic enduke andaala coconut anthu leni soku pattu kontha kontha panchi pettu intha sepaa Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati muddu peru lolly pop aa Nee vedi eela chalu cellularlu enduke Nee eedu leela chalu celluloid enduke Nee kanne oosu chalu maruritiuslu enduke nee kassu bussu chalu air bussulenduke Kammanaina pedavi chalu amruthalu enduke challanaina cheyi chalu amruthanjanenduke Kavvintha classlona kougintha courselona neku poti evaru leru nuvu thappaa Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati mudduperu lolly pop aa Chinna gounu vesukunna pedda paapa chinnanati mudduperu lolly pop aa Hitech tekku chusthe heat puttu ventane Ayyo Hitech tekku chusthe heat puttu ventane Flight ekki ninnucheri kannukottu clinton ye Chinna gounu vesukunna pedda paapa Nee chinnanati muddu peru lolly pop aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Premaku Velayera
  • Cast:  J. D. Chakravarthy,Soundarya
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1999
  • Label:  Aditya Music