ఓహో హో చిలకమ్మ పలికే ఓ పంచదర చిలకమ్మ కొంటేగుట్టు విప్పవమ్మ ఉన్నమాట చెప్పవమ్మ చిలకమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ ఎవ్వారికి కంటికి ఎదురుగ కనిపించని ఈ ప్రేమా అందరికి తేలుసాని తనకే తేలుసో లెదోనమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ నురెల్లా పయానానా విడిపోక క్షానమైనా నిడ తానై వెంటవుంది వెయ్యేళ్ల వరమైనా అనురాగ బంధన తోడు తనై అల్లుకుంది తనే నా కలలు కన్నదది నాకే అవీ కనుకన్నదది ఎపుడు ఈ చెలిమి పెన్నిది తరగనిది తిరనీ రునమైనది హూ హూ ఓహోహో చిలకమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ ఇప్పుడో ఎపుడో ఇక్కాడో ఎక్కాడో నన్ను కలవక తప్పదన్నది ప్రేమ ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది నన్ను వెతుకుతూ చేరువైనది ప్రేమ వయసెంత చెప్పమంటూ అడగనన్నది మానసింత చోటు ఉంటె చాలునన్నది ఎలాగైనా చేరుకుంట చూడమన్నది ఎలా ఎప్పుడంటె మాత్రం చెప్పనంటు నవ్వుతుంది ప్రేమా ఓహోహో చిలకమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ రెప్పాలు ముసినా నిన్నే చుపెడుతోంది చెప్పక పోయినా ని ప్రతిమాటా వింది ఒంటరి ఉహలో ఎంతో దగ్గరాయింది చెంతకు చేరిన దురంగనే ఉంది నువ్వు నేనంటు కధ మోదలేడుంది ఇద్దారు లెరాంటు నువ్వే నేనంది ప్రతిజత ఇదే కధ మోదలేగాని చివరంటు లెనిది ప్రేమా ఓహోహో చిలకమ్మ అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని చెసేనమ్మ చెప్పుకుంటు ఉండగా విన్నను గని భామ ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమ ఓహోహో చూపులలో చేరగానే ఈ ప్రేమ మొత్తగా లోకమే మారిందామ్మ చూసుకొదుకదా ఎదరేమి ఉంటుందో ఉసుపోని కధ ఎదకేమి చెపుతుందో తోలి ఉదయం తనై పిలిచే ప్రేమా ఓహో హో చిలకమ్మ పాలికే ఓ పంచదర చిలకమ్మ చక్కరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మ
Oho ho Chilakamma Palike o panchadara chilakamma Konteguttu vippavamma unnamata cheppavamma Chilakamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Evvariki kantiki eduruga kanipinchani iprema Andariki telusani tanake teluso ledonamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Nurella payanana vidipoka kshanamaina nida tanai Vemtavumdi Veyyella varamaina anuraga bandhana todu tanai Allukundi Tane na kalalu kannadi Nake avi kanukannadi Epudu ee chelimi pennidi Taraganidi Tirani runamainadi hoo hoo ohoho chilakamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Ippudo eppudo ikkado ekkado nannu kalavaka tappadannadi prema ippude ikkade kalusuko annadi nannu vetukutu cheruvainadi prema vayassemta ceppamamtu adaganannadi manassinta chotuvunte chalunannadi elagaina cherukumta chudamannadi ela eppudamte matram Cheppanantu navvutundi prema ohoho chilakamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Reppalu musina ninne chupedutondi Cheppaka poyina ni pratimata vindi Onmtari uhalo enta daggarayindi Chentaku cnerina durangane undi Nuvvu nenantu kadha modaledutundi Iddaru lerantu nuvve nenandi Pratijata ide kadha Modalegani chivarantu lenidi prema ohoho chilakamma Anaganaganaga oka prema entapani entapani Chesenamma Cheppukuntu undaga vinnanu gani bhama ippudippudippude chusanu toliprema ohohoo Chupulalo cheragane ee prema Mottamga lokame marindamma Chusukodukada edaremi untundo Usuponi kadha edakemi cheputundo Toli udhayam tanai pilice prema Oho ho chilakamma Palike o panchadara chilakamma Chakkeranti matacheppi chikkulanni teerchinave chilakamma
Movie: Lahiri Lahiri Lahiri lo Cast: Aditya Om,Ankitha,Bhanu Priya,Hari Krishna Music Director: M M Keeravani Year: 2002 Label: Aditya Music