• Song:  Hey Kalavarama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

ఎయె కలవరమ ఓయ్ పరవషమ కల్లలోకి కల్లు పెట్టి చుడలేకున్న చుడకుండ ఓక్కా నిమిషం ఉండలేకున్నా పంచదర ఎంత తిన్న చేదుగుందండి చింతాపండే కరామయ్యయి చంపతుండంది అదేరా ప్రేమంటే కన్న ఎదంతా వ్యాపించి ని దుంప తెంచే ప్రేమ ప్రేమా ప్రేమా కల్లలోకి కల్లు పెట్టి చుడలేకున్న చుడకుంద ఓక్కా నిమిషం ఉండలేకున్నా చలిచలి గలుల్లో వెచ్చగా వుంటొందా ఎండను చుస్తుంటే చలీ వేస్తుందా ఏదురుగ నువున్న విరహం పుడుటోంది ఎ నిజమైనా కలగ వంది విసుగెదో కలిగింది దిగులెదో పెరిగింది అసాలెదో జరిగింది మతి కాస్తా పోయింది అదేరా ప్రేమంటే చిన్న ఏదేదో చేసేసి ని దుంప తెంచే ప్రేమ ప్రేమా ప్రేమా కల్లలోకి కల్లు పెట్టి చుడలేకున్న చుడకుండ ఓక్కా నిమిషం ఉండలేకున్నా చిటపట చినుకుల్లో పోడి పోడిగుంటొందా చినుకే నికు గోడుగయ్యయిందా నిదురులో వన్నా మేలకువాలా ఉంది మేలకువలోనే స్ప్రూహ లేకుంది చుపెమో చెదిరింది మాటేమో వనికింది అడుగసలే పడనంది కుడి ఎడమై పోయింది అదేరా ప్రేమంటే బచ్చ అలాగే వేదించి నీ అంతు చూసే ప్రేమ ప్రేమ ప్రేమా కల్లలోకి కల్లు పెట్టి చుడలేకున్న చుడకుండ ఓక్కా నిమిషం ఉండలేకున్నా పంచదర ఎంత తిన్న చేదుగుందండి చింతాపండే కరామయ్యయి చంపతుండంది అదేరా ప్రేమంటే కన్న ఎదంతా వ్యాపించి ని దుంప తెంచే ప్రేమ ప్రేమా ప్రేమా
Ye kalavaramaa Oye paravashamaa Kallaloki kallu petti chudalekunna Chudakunda okka nimisham undalekunna Panchadara yenta tinna chedugundandi Chintapande karamayyi champutundandi Aderaa pramante kanna Yedantaa vyapinchi ne dumpa tenche prema Prema prema prema Kallaloki kallu petti chudalekunna Chudakunda okka nimisham undalekunna Chalichali galullo vechaga vuntondaa Yendanu chustunte chali vestondaa Yeduruga nuvvunnaa viraham pudutondi Ye nijamainaa kalaga vundi Visugedo kaligindi Diguledo perigindi Asaledo jarigindi Mati kaastaa poyindi Aderaa premante chinna Yededo chesesi ne kompa munche Prema prema prema Kallaloki kallu petti chudalekunna Chudakunda okka nimisham undalekunna Chitapata chinukullo podi podiguntondaa Chinuke neku godugayyindaa Nidduralo vunna melakuvala vundi Melakuvalone spruha lekundi Chupemo chedirindi Matemo vanikindi Adugasale padanandi Kudi yedamai poyindi Adera premante bachaa Alage vedhinchi ne antu chuse prema Prema prema Kallaloki kallu petti chudalekunna Chudakunda okka nimisham undalekunna Panchadara yenta tinna chedugundandi Chintapande karamayyi champutundandi Aderaa pramante kanna Yedantaa vyapinchi ne dumpa tenche prema Prema prema
  • Movie:  Lahiri Lahiri Lahiri lo
  • Cast:  Aditya Om,Ankitha,Bhanu Priya,Hari Krishna
  • Music Director:  M M Keeravani
  • Year:  2002
  • Label:  Aditya Music