లా లాల లల లా లా లాల లల లా లా లాల లల లా
హే హ లాల ఆ హా ఆహా లాల
మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయ చేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఉపింది ప్రేమ లాహిరి
ఏవైపు లగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగా తాకిన అంతేలేని లాహిరి
మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయ చేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తపమేదో రేపింది ఈ లాహిరి
ఓహో ఓ అలవాటే లేని ఆరాటం ఎంటయో
ఈవేగం ఎటుపోయిందో ఏమో
ఓ ఒహో హూ పొరబాటే కానీ ఎం చేస్తాం లేవంమో
ఈ మైకం మన నేరం కాదేమో
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సంద్రాలు
గుప్పుమంటే గుట్టంత ఏమ్కను
చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
తట్టుకున్తాడ చెప్పు ని మీరు
ఎలా మరి ఎం చెయ్యాలి ఈ ఆవిరి
ఊపిరిలో తొలిప్రేమ తుపానుగా వేచే వింత లాహిరి
మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయ చేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తపమేదో రేపింది ఈ లాహిరి
ఓ హూ హూ యమ బాదే ఆయన బాగానే ఉందేమో
ఈ తప్పేం నీక్కుడ తెలుసేమో
ఒహ్హ హో తమ గాదె విన్న తెగ జాలేస్తుందేమో
ఏం సాయం చెయ్యాలో చెప్పవయ్యో
పంచేకుంటే ఈ చిక్కు కొంచమైన తగ్గొచ్చు
దాచుకుంటే దారుణాలు జరగోచ్చు
పక్కవాళ్ళు చూడొచ్చు పక్కుమని నవ్వొచ్చు
తొందరోద్దు ఇంకాస్త అగొచ్చు
ఇంతేమారి ఇన్నాళ్ళు మనకీ తిమ్మిరి
మంఛి ముహూర్తం ముంచుకూరని చుద్దమంది లాహిరి
మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది
మాయ చేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది
తపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఉపింది ప్రేమ లాహిరి
ఏవైపు లగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగా తాకిన అంతేలేని లాహిరి
లా లాల లల లా లా లాల లల లా లా లాల లల లా
Lalalalalaa Lalalalalaa Lalalalalaa
hey hey laalaa aaaa haa ahaa lalaa
Mantra medho vesindi mattumandu challindi
Mayachesi poyindi o lahiri
Manasu manasu kalipindi mugguloki dimpindi
Tapamedo repimdi ee lahiri
Agettu ledugani ee allari upimdi prema lahiri
Evaipu lagutumdo emo mari rammamdi konte lahiri
Enthani cheppanu vintaga thakina anteleni lahiri
Mantra medho vesindi mattumandu challindi
Mayachesi poyindi o lahiri
Manasu manasu kalipindi mugguloki dimpindi
thapamedo repindi ee lahiri
Oho ho Alavate leni araatam entayyo
eevegam etupotundo emo
O hho hho Porabate kani em chestam levammo
ee maikam mana neram kademo
Guppedanta gumdello uppenamta samdallu
Guppumamte guttamta emganu
Ceppakunda ennallu nippulamti ottillu
Tattukuntada cheppu ni menu
Ela mari Em ceyali e aviri
Upirilo tholiprema tupanuga veche vinta lahiri
Mantra medho vesindi mattumandu challindi
Mayachesi poyindi o lahiri
Manasu manasu kalipindi mugguloki dimpindi
thapamedo repimdi ee lahiri
O hho hho yama badhe ayina bagane undammo
ee thapam neekkuda thelusemo
ohho ho thama gaadhe vinna thega jaalesthundayyo
yem saayam cheyyalo cheppayyo
panchukunte ee chichhu konchemaina thaggochhu
daachukunte daarunaalu jaragochu
pakkavallu chudochhu pakkumantu navvochu
thondaroddu inkaastha aagochu
ithemari innalla manakee thimmiri
manchi muhurtham munchukuraani chuddamandi laahiri
Mantra medho vesindi mattumandu challindi
Mayachesi poyindi o lahiri
Manasu manasu kalipindi mugguloki dimpindi
thapamedo repindi ee lahiri
Agettu ledugani ee allari upimdi prema lahiri
Evaipu lagutumdo emo mari rammamdi konte lahiri
Enthani cheppanu vintaga thakina anteleni lahiri
Lalalalalaa Lala lalalaaLa lalalalaa
Lalalalalaa Lala lalalaaLa lalalalaa