• Song:  Cheliya cheliya
  • Lyricist:  A M Ratnam
  • Singers:  Jeans Srinivas,Harini

Whatsapp

చెలియ చెలియా చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసము కోపాలు తాపాలు మనకేలా సరదాగ కాలాన్ని గడపాల సలహాలు కలహాలు మనకేలా ప్రేమంటె పదిలంగ వుండాల చెలియ చెలియా చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసము రెమ్మలో మొగ్గ నే పూయను పొమ్మంటె గాలి తాకంగ పూచెనులే అయితే గాలే గెలిచిందననా లేక పూవే ఓడిందననా రాళ్ళల్లొ శిల్పం లో లోపల దాగున్న ఉలి తాకంగా వెలిసెనులే అయితె ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా కళ్ళల్లో కదిలేటి కలలంటా ఊహల్లో ఊగేటి ఉసంట చెలియ చెలియా చిరు కోపమా నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బు వానల్లె మారునులే దీన్ని గొడవే అనుకోమననా లేక నైజం అనుకోనా మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే ప్రేమ వాగల్లే పొంగునులె దీన్ని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా అధరాలు చెప్పేటి కధలంటా హృదయంలో మెదిలేటి వలపంటా చెలియ చెలియా చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసము

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliya cheliya chiru kopamaa chaalayya chaalayya parihaasamu kopaalu taapaalu manakelaa saradaaga kaalaanni gadapaala salahaalu kalahaalu manakelaa premante padilanga vundaala Cheliya cheliya chiru kopamaa chaalayya chaalayya parihaasamu Remmalo mogga ne pooyanu pommante gaali taakanga poochenule ayite gaale gelichindananaa leka poove odindananaa raallallo silpamlo lopala daagunna uli taakangaa velisenule ayite uliye gelichindananaa leka silpam odindananaa ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa kallallo kadileti kalalantaa oohallo oogedi usanta Cheliya cheliya chiru kopamaa Neeli meghaalu chiru gaalini dheekonte mabbu vaanalle maarunule deenni godavenanukomananaa leka naijam anukonaa mouna raagaalu rondu kallanu dheekonte prema vaagalle pongunule deeni pralayam anukomananaa leka pranayam anukonaa ee vivaram telipedi evarantaa vyavahaaram teerchedi yevarantaa adharaalu cheppeti kadhalantaa hrudayamlo medileti valapantaa Cheliya cheliya chiru kopamaa chaalayya chaalayya parihaasamu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khushi
  • Cast:  Bhumika Chawla,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music