• Song:  Aduvari maatalaku
  • Lyricist:  Chaithanya Pingali
  • Singers:  Muralidhar

Whatsapp

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలె విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలె తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaduvaari maatalaku ardhaale verule aaduvaari maatalaku ardhaale verule ardhaale verule ardhaale verule ardhaale verule ardhaale verule Aaduvaari maatalaku ardhaale verule aaduvaari maatalaku ardhaale verule Aligi tolagi nilichinacho chelimi jeya rammanile aligi tolagi nilichinacho chelimi jeya rammanile chorava chesi rammanucho mariyaadaga pommanile chorava chesi rammanucho mariyaadaga pommanile Aaduvaari maatalaku ardhaale verule aaduvaari maatalaku ardhaale verule Visigi nasigi kasirinacho vishayamasalu ishtamele visigi nasigi kasirinacho vishayamasalu ishtamele tarachi tarachi oosadigina sarasaminka chaalanile tarachi tarachi oosadigina sarasaminka chaalanile Aaduvaari maatalaku ardhaale verule aaduvaari maatalaku ardhaale verule

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khushi
  • Cast:  Bhumika Chawla,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music