• Song:  Yevaru emanna
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik,Usha

Whatsapp

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరుగా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే కానీ ఓటమి లేదంట ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ శాశ్వతమీ ప్రేమ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yevaru emanna maaradu ee prema Yevaru raakuna aagadu ee prema Netuti kattiki enaadu longadu ee prema Mettani manasunu e roju veedadu ee prema Kulamu matamu levantundi manasuki ee prema Ningi nela unnanaallu untundi ee prema Yevaru emanna maaradu ee prema Yevaru raakuna aagadu ee prema Kaalamoste siri malle teegaki chigurepudutundi Eedu vaste ee paduchu gundelo preme pudutundi Godugu addupettinantane vaana jallu aagipovunaa Gulakaraayi vesinantane varada joru aagipovuna Yedu lokalu ekam ayina premanu aapena Yevaru emanna maaradu ee prema Yevaru raakuna aagadu ee prema Prema ante aa devudicchina chakkani varamanta Prema unte ee manasukeppudu alupe raadanta Kandalenta penchukocchina kondanetti dinchaleruraa Kakshatoti kaalu duvvina prema nevvaru aapaleru raa Premakepudaina jayame gaani otami ledanta Yevaru emanna maaradu ee prema Yevaru raakuna aagadu ee prema Netuti kattiki enaadu longadu ee prema Mettani manasunu e roju veedadu ee prema Kulamu matamu levantundi manasuki ee prema Ningi nela unnanaallu untundi ee prema Shaswathami prema

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jayam
  • Cast:  Nithiin,Sadha
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music