• Song:  Andamaina manasulo
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik

Whatsapp

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమీ కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపేనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమా కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతుందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమా గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Andamaina manasulo inta alajadenduko Enduko enduko enduko Telikaina maatale pedavi daatavenduko Enduko enduko enduko Enduko asalenduko adugenduko Modatisaari prema kaliginandukaa Andamaina manasulo inta alajadenduko Enduko enduko enduko Aksharalu Rende lakshanaalu yenno Emani chepaali neeto Okka maata ayina takkuvemi kaade Premaku saatemi lede Railu bandi koote sannai paata kaaga Rendu manasulokkatayenaa Koyilamma paate madi meetutunna vela Kaali muvva gontu kalipena Andamaina manasulo inta alajadenduko Enduko enduko enduko Oranavvutone onamaalu nerpi Odilo cherinda prema Kanti chooputone konte saiga chesi Kalavara pedutonda prema Gaalilaaga vacchi yeda cherenemo prema Gaali vaatu kaademaina Aalayaana daivam karuninchi pampenamma Andukove prema deevenaa Andamaina manasulo inta alajadenduko Enduko enduko enduko Telikaina maatale pedavi daatavenduko Enduko enduko enduko Enduko asalenduko adugenduko Modatisaari prema kaliginandukaa Andamaina manasulo inta alajadenduko Enduko enduko enduko Telikaina maatale pedavi daatavenduko

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jayam
  • Cast:  Nithiin,Sadha
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music