• Song:  Priyatamaa telusunaa
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik,Usha

Whatsapp

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే ప్రేమనీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా చిలిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా దుడుకు వయసు వరస అరె ఎగిరిపడకే మనసా మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా మన కలల జడిలో అలిసా చిగురు పెదవినడిగా ప్రతి అణువు అణువు వెతికా మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే ప్రేమనీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Priyatamaa telusunaa naa manasu needenani Hrudayama telupana neekosame nenani Kanupaapalo roopame neevani Kanipinchani bhaavame premani Priyatamaa telusunaa naa manasu needenani Priyatamaa telusunaa Chilipi valapu bahusa mana kadhaku modalu telusa Duduku vayasu varusa are egiripadake manasa Manasulo maata chevineyaali sarasake cherava Vayasulo choosi adugeyaali sarasame aapava Neeku sandehamaa Priyatamaa telusunaa naa manasu needenani Priyatamaa telusunaa Takita tadimi takita tadimi tandaana Hrudaya layala jatula gatula tillaana Takita tadimi takita tadimi tandaana Hrudaya layala jatula gatula tillaana Manasu kanulu tericha mana kalala jadilo alisa Chiguru pedavinadiga prati anuvu anuvu vetika Maatale naaku karuvaiyaayi kallalo choodava Manasulo bhaasha manasuki telusu nannilaa nammava Prema sandesama Priyatamaa telusunaa naa manasu needenani Hrudayama telupana neekosame nenani Kanupaapalo roopame neevani Kanipinchani bhaavame premani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jayam
  • Cast:  Nithiin,Sadha
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music