• Song:  Peddapuram amalapuram
  • Lyricist:  kulasekhar
  • Singers:  Sooraj Jagan,Kousalya

Whatsapp

పెద్దాపురం అమలాపురం భోగాపురం పిఠాపురం మైలవరం ఐలవరం గన్నవరం అన్నవరం భద్రాచలం సింహాచలం నెల్లూరు అల్లూరు ఏలూరు ఆలూరు గుంటూరు గూడూరు మోటూరు పాటూరు చిత్తూరు పుత్తూరు ఒంగోలు కర్నూలు ద్వారపూడి కత్తిపూడి సంగారెడ్డి రంగారెడ్డి ఆకివీడు నూజివీడు గాజువాక ఆరిపాక బాంగ్ ళోర్ మాంగ్ ళోర్ ముంబై కలకటా ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు బెజవాడ లోన బేబీ గుడివాడలోన గౌరీ బలివాడలోన గీతా సతివాడలోన సీత మరువాడలోన హేమ పరవాడలోన ప్రేమ దువ్వాడ లోన జూలీ ధార్వాడ లోన డాలీ వాడ వాడల వాళ్ళు వచ్చి మనవాడని విలువిస్తారు మాటి మాటికి మీదకొచ్చి మనువాడని విసిగిస్తారూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు హైద్రాబాదులో షైనీ సైదాబాదులో సోనీ ఆసిఫ్ బాద్ లో ఆశా అలహాబాద్ లో రోసా ఆదిలాబాద్ లో షీబా అహ్మదబాద్ లో శోభా మొయినా బాదులో మోనా జాహనా బాదులో మీనా బాదుబాదుల వాళ్ళు వచ్చీ జిందాబాదులు కొడతారూ కోడి కూతకు ముందే వచ్చి అంతా బారులు కడతారూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Peddapuram amalapuram bogapuram pitapuram Maialvaram ailavaram ganavaram annavaram Badrachalam simhachalam nelloru alluru Eluru aaluru gunturu goduru Meturu paaturu chitturu putthuru Ongolu kurnulu dhwarapudi katthipudi Sangareddy rangareddy akiveedu nujiveedu gaajuwaka aribaaka Banglore manguluru mumbai culcutta delhi Delhi nundi galli daka Delhi nundi galli daka unnarandi girlfriends Malli malli doubtunte isthalendi reference Hello anthe allukupoye ladies unnaru Kallonaina kissimantu vedisthuntaru delhi nundi galli daka unnarandi girlfriends Malli malli doubtunte isthalendi reference Bejavaadalona baby gujivaadalona gowri Balivaadalona geetha panivaadalona seetha Maruvaadalona hema paruvaadalona prema Duvvadalona jooli dharvajalona daali Vaadavaadala vaallu vachi manavaadani viluvistharu Maatimaatiki meedakochi manuvaadani visigistharu Delhi nundi galli daka unnarandi girlfriends Malli malli doubtunte isthalendi reference Hyderabadlo shiny syderabadlo sony Asifbadlo asha alhabadlo shoba Vainabadlo maina jahnabadlo veena Badhbadhla vaalu vachi jindabadhulu kodatharu Kodikuthaku mundevachi antha baarulu kadatharu Delhi nundi galli daka Delhi nundi galli daka unnarandi girlfriends Malli malli doubtunte isthalendi reference Hello anthe allukupoye ladies unnaru Kallonaina kissimantu vedisthuntaru Delhi nundi galli daka unnarandi girlfriends Malli malli doubtunte isthalendi reference

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chitram
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2000
  • Label:  Aditya Music