• Song:  Kukka Kavaali
  • Lyricist:  kulasekhar
  • Singers:  Chethana,Nihal,R.P Patnaik,Sooraj Jagan

Whatsapp

అన్నయ్యా కుక్క కావాలి కుక్క కావాలి వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ దశరధ రాజుకు వారసుడు సకల శాస్త్రాల కోవిదుడు అస్త్రవిద్యలో ఫస్టతడు మంచి గుణాల లిస్టతడు ఎట్లుంటడో ఎరికెనా బ్లూకలర్ల మస్తుగుంటడు లక్ష్మణుడని బ్రదరున్నాడు అన్నకి అండగ నిలిచాడు సెల్ఫిష్ నెస్సుని విడిచాడు సేవే గొప్పని తలచాడు ఈనా బ్లూకలరేనా బ్రదర్సు ఒకటేగాని కలర్సు వేర్రా నాని దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు అన్నదమ్ములేమో ఒకటంటావ్ రంగులేమో అలగలగ్ అంటావ్ కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త సీతాదేవను వైఫు ఉన్నది రామునితోనే లైఫు అన్నది హానెస్టి తన వైనమన్నది ఫారెస్టునకే పయనమైనది రాముని సేవకు తొలిబంటు అతిబలవంతుడు హనుమంతు నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు పదముల చెంతే ఉంటాడు సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో కుక్కని కొట్టినట్టు కొడతాడు ఆ కుక్క కుక్క కావాలి కుక్క కావాలి అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా నోరిప్పనీయద్దసలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములయందు అవిక్రమ పరాక్రమవంతుడు కురువంశొద్భవుండు సుయోధనుండు రారాజు సోదరులు హండ్రెడు తకతకిట ఆ పాండవులతో ఉండరు తకతకిట వాటాలలోన వాదమొచ్చిందీ బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరూ దారుణం పులిలాగ భీమన్న లంఘించినాడు బలశాలి కోపంతొ కంపించినాడు గద ఎత్తినాడు తొడ కొట్టినాడు గద ఎత్తినాడు తొడ కొట్టినాడు గద ఎత్తినాడు తొడ కొట్టినా రారాజు గుండెల్ని చీల్చుతానంటూ నిండు సభలో తాను ప్రతిన పూనాడు క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది భీముడు గద తీసిండు పిసికిండు దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు ఈడు తలకాయ మీద కొడ్తె ఆడు కాల్ మీద కొట్టిండు ఈడు కాల్ మీద కొడ్తె ఆడు తలకాయ మీద కొట్టిండు కొట్టిండు కొట్టిండు అరె ఎంతైనా భీముడు హీరొ కదబై దుర్యొధనుడు ఖాళీ విలన్ ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు ఆ కుక్క కుక్క కావాలి కుక్క కావాలి అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని నువ్వు చెప్పురా అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు ఎం చదువుకున్నార్ వయ్యా మీరు ఇస్టోరి నే చెప్తా చెవులు పెట్టి ఇనుండ్రి ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు ఎన్నో ప్లానులు గీసాడు దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించీ బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు గప్పుడేమైందో ఎరికెనా మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు గంతే బాలనాగమ్మ మారిపోయింది ఎలా మారిపోయింది అరె చెప్తున్నాగ మారిపోయింది అదే ఎలా మారింది అరె చెప్తున్నాగ టాప్ టు బాటం మారిపోయింది చెప్తావా లేదా నే చెప్ప చెప్తావా లేదా ఏంది కొడ్తరా ఆ అందరు కొడ్తారా ఎం డౌటా అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు మాటర్ అసుంటిది మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Annayya kukka kaavaali kukka kaavaali Vinara brother ayyodya nele raamuni story Dasharadharaajuku vaarsasudu sakhala shastrala kovidhudu Astha vidyalo firstathadu manchigunaala listathadu Ettuntado erukenaa bluecolorla masthuguntadu Lakshamanudani brotherunnadu andaganilichadu Eyana bluecolor enaa Selfishnessni vidichadu sevegoppani thalichadu Brothers okategani colors vere naani Damaak karaab ainda siru meeku Annadammulemo okkadantaav rangulemo alagalagantav Kathamanchiga cheppu sir ni dandam pedutha Seethadevani wife vunnadi raamunithone life annadi Honeste thana painamannadi forestnake payanamainadi Raamuni sevaku tholibanthu athi balavanthudu hanumanthudu Nammina bantuga raamuni padhamula chenthe vuntadu Nammina bantuga raamuni padhamula chenthe vuntadu Chudnika kothileka vuntadu gaani Raamasamini evadanna emanna annaadanukoo aa kukka kaavali kukka kaavali kukka kaavali Asalu ninnevdramatladamannaru Veedi norumoosi pakkaku lakellandraa Athala vithala suthala thalaathala rasaathala Paathaala lokamula avikramapharakaramundu Kuruvamshoddavundu suyodanundu Raaraju sodharulu hundred a pandavulatho vunduru Vaatalalona vadamochindi digbaarudaaka teesukochindi Droupadi vastraapaharam apaledevaru daarunam Pulilaga bheemanna japinchinaaru balasaalitho champinchinaadu Gadha etthinaadu thoda kottinaadu Raaraju gundelni cheelchuthanantu Nindu sabhalo thaanu prathinapoonadu A climaxlo fightinf suruvaindi Bheemudu gadha teesindu tippindu duryodhanudu gadha teesindu Evadi palaana aallu aallu koduthunnaru aadukottindi eedukottindu Aree enthina bheemudu herokada baai duryodhanuku khaali vilan emaithadi Bheemuni cheta kukkachaavu chachindu aa kukka kaavali kukka kaavali kukka kaavali Malli gurthuchesaadra nuvvu cheppu Aree srisailam madyalo vachadu kaani nuvvu cheppara Arere chinnaporaniki katha cheppadaniki vasthaledubaai Emchaduvukunnaru meeru istory ne cheptha chevupeeti vinundri Ededulokaala edundi anthati andam oyamma Puthadi bommale vuntundi brotheru baalanaagamma Jantharmanthar molichese marrati manthrikudu Maayala phakeeru vanchakudu Andharilona sundarikosam dhurbini vesadu enno planulu geesadu Dhurbinilona baalanaagamma roopam kanipinchi ameni itte mohinchi Beggar vesham vesukochadu jittulamaanthrikudu Maayala phakirugaadu thana chetanunna mantram katte thoti Baalanaagamma thalakaaimeeda okkatesadu Ganthe maaripoindi Elamaaripoindi are maaripoindani chepthunnaga Adhe ela maaripoindi ennisaarlu cheppanu baai Top to bottom roope maaripoindante Chepthava leda cheppu chepthava leda cheppu cheppu cheppu Kodathaara andaru kodathaara doubta Doubtemledu cheppina cheppakuna kodathary matter adontidi Meechetilona nenu chavadaniki kukkalekka maarindi baai aaa kukka kaavali kukka kaavali kukka kaavali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chitram
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2000
  • Label:  Aditya Music