• Song:  EkanthaVela EkanthaSeva
  • Lyricist:  kulasekhar
  • Singers:  Kousalya,Mallikharjun

Whatsapp

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా ఏంచేయమంటావు నాక్కుడాకొత్తేకదా ఉకొంటామంటాను చదివించి ని సంపద ఏ వయసే వరసే కలిపిన సొగసే సరసం తెలిపిన నీ ని పరువం పదమే పాడిన తనువే థాకథిమ్ అడేనా సోకు శోకాలు ఆపసోపాలు తీరుతున్నాయి నీ చేతి ఓదార్పుతో ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా నీ ఆధారం సుధాలే పంచేనా దివినే ఇలకే దించేనా నీ తమకం తపనే రేపేనా ఎగసే అలాలే ఆపేనా స్వప్నలోకాలు దూరతీరాలు దగ్గరయ్యాయి ఈ వేడి నిట్టూర్పులూ ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ekanthavela Ekanthaseva Neekonte Gola Repindi Jwala Emcheyamantavu Nakkudakottekadaa Ukontamantanu Chadivinchi Ni Sampada E Vayase Varase Kalipena Sogase Sarasam Telipena Nii Ni Paruvam Padame Paadena Thanuve Thakadhim Adena Soku Shokalu Apasopalu Thiruthunnai Ni Chethi Odarputho EkanthaVela EkanthaSeva NeeKonte Gola Repindi Jwala Ni Adharam Sudhale Panchena Divine Ilake Dinchena Ni Thamakam Thapane Repenaa Egase Alale Apenaa SwapnaLokalu DhooraThiralu Daggarayyai E Vedi Nitturpuloo EkanthaVela EkanthaSeva NeeKonte Gola Repindi Jwala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chitram
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2000
  • Label:  Aditya Music