నువ్వు నా లోకం అనుకున్న గనకే
వెళ్లిపోలేకే తిరిగానే వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మ గనకే
నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే
నిన్నే గెలిపించి వోడా నేనే
మరి మరి గురుతోచి పాడా నేనే
నువ్వేం చేస్తావ్ ఇది నా రాతే!
ముందే తెలుసుంటే నిన్నే నేనే ప్రేమిస్తాను
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకాపుడు
చూపి నన్నే లోవ్వ్ చేసావా ..?
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా ...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
గొడవే కలిపే గొడవే మలుపు
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచి వెనకే నడిచా
చీకటిలో నిండగా మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటిదాకా
ఒకరికి ఒకరంటూ అనుకున్నాక
నువ్వు నేను అంటూ మధ్యన రేఖ
నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకాపుడు
చూపి నన్నే లోవ్వ్ చేసావా..?
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే..
వద్దురా బాబా ఈ లోవ్వ్ వద్దు
వద్దురా ఒరేయ్ వద్దురా
కలిసి నిన్నే మరిచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేసానే
తెలిసి కథనే వదిలి జాతనే
మనసును ఇష్టానికి విసిరేసావే .. హీ ..
మీరే ఊపిరిని నమ్మేస్తామే
వదిలిన వస్తారనే ఆశతో మేమె
నిన్నే తలుచుకుని బతికేస్తామే
ఒంటరి కళలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్లేనా
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకాపుడు
చూపి నన్నే లోవ్వ్ చేసావా ..?
చెప్పవే బలమని
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
Nuvvu Naa Lokam Anukunna Ganake
Vellipoleke Tirigane Venake
Nuvvu Naa Pranam Ani Namma Ganake
Nuvvu Thosestunna Gundellone Mostu Unnane
Ninne Gelipinchi Vodaa Nene
Mari Mari Guruthochi Pada Nene
Nuvvem Chestave Idi Naa Rathe!
Munde Telusunte Ninne Nene Premistana
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Godave Kalipe Godave Malupe
Chivariki Aa Godave Natho Nake
Velugai Nilicha Venake Nadicha
Chikatilo Nidaga Migilane Nene
Nuvve Nenantuu Ninnatidaaka
Okariki Okarantuu Anukunnaka
Nuvvu Nenu Antuu Madyana Rekha
Nuvve Geesaka Ninne Nenu Vadilestana
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave..
Vaddura Baba Ee Lovve Vaddu
Vaddura Orey Vaddura
Kalisi Ninne Maricha Nanne
Manasuna Istale Vidichesane
Telisi Kathane Vadili Jathane
Manasunu Istaniki Visiresave.. Hee..
Meere Oopirani Nammestame
Vadilina Vastarane Aasatho Meme
Ninne Thaluchukuni Bratikesthame
Ontari Kalalu Kane Abbayilantha Pichhollena
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammaku Nannakapudu
Chupi Nanne Lovve Chesava..?
Cheppave Balamani
Endi Nuvv Chese Pani
Ammanu Nannanu Ipudu
Chupi Nanne Dooram Chesthava...
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..
Cheppave.. Cheppave..