• Song:  Chal Godava
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Yazin Nizar

Whatsapp

కరౌడు చూస్తే కంట్రోలవ్వడు వీడు కయ్యంమంటే కాలుదువ్వుడు నన్ను ఏడిపించి నన్నుకుంటాడు ఎంత కక్ష కట్టినాడు దేవుడు జరా దేఖో గురువా గోడలకేం కరువా తగువులు ఎటు ఉంటె అట్టు అడుగా పడదా ఎదుటోడెవడైన ఎనకొచేడెవడైన చెయ్యి దూరదే పెడితే చేసిపోతా గొడవ చల్ గొడవ , చల్ గొడవ (x2) గొడవ ఏ ఏ ఏ చల్ గొడవ చల్ గొడవ , చల్ గొడవ నీలక్కి వీధిచివర గొడవ నెలకి హద్దులెట్టి గొడవ హక్కులు దక్కకుంటే గొడవ చొక్కాలు చించుకుంటూ గొడవ తిండి దొరకకుంటే గొడవ తిన్నది అరగకుంటే గొడవ ఎక్కడ జరుగుతున్నా గొడవ అట్ట్రాక్ట్ అవుత గురువా జరా దేఖో గురువా గోడలకేం కరువా తగువులు ఎటు ఉంటె అట్టు అడుగా పడదా ఎదుటోడెవడైన ఎనకొచేడెవడైన చెయ్యి దూరదే పెడితే చేసిపోతా గొడవ చల్ గొడవ , చల్ గొడవ (x3) చల్ గొడవ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Crowdu chooste controlavvadu Veedu kayyanmante kaluduvvudu Nannu yedipinchi nannukuntadu Entha kaksha kattinadu devudu Jara dhekho guruva Godavalakem karuva Taguvulu etu unte Attu aduga padada Edutodevadaina Yenakochedevadaina Cheyyi durade pedithe Chesipotha godava Chal godava, chal godava (x2) Godava godava Ye ye ye chal godava Chal godava, chal godava Neelakki vedhichivara godava Nelaki hadduletti godava Hakkulu dakkakunte godava Chokkaal chinchukuntu godava Thinde dorakakunte godava Thinnadi aragajunte godava Ekkada jarugutunna godava Attack avutha guruva Jara dhekho guruva Godavalakem karuva Taguvulu etu unte Attu aduga padada Edutodevadaina Yenakochedevadaina Cheyyi durade pedithe Chesipotha godava Chal godava, chal godava (x3) Chal godava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chalo
  • Cast:  Naga Shaurya,Rashmika
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2018
  • Label:  Aditya Music