• Song:  Ammaye Challo Antu
  • Lyricist:  Krishna Madineni
  • Singers:  Yazin Nizar,Lipsika

Whatsapp

అమ్మాయే చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా పిల్లేమో తిళ్ళు తుళ్ళి నన్నే అల్లేసిందిలా నీకోసం మల్లి పుట్టే పిచ్చునదే నీ పైనా ఐ లవ్ యు లవ్ యు అంటూ నా గుండె కొట్టుకుంది నా హానీ హానీ అంటూ నీ పేరే పలికింది ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న చలో చలో అనీ నీతోనే వస్తూ ఉన్నా ప్రేమై పైనా పదా పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా ఓ మేరీ లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో మారేనా నన్నే మార్చెనే ఏ పేయాలి నాజర్ నువ్వంటే నన్నే పిచ్చే ఇష్టం నాదిలే దునియా నీదిలే ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న తానే తానే కదా నీ వాడు అంటూ ఉంది మాదే నన్నే తట్టీ ముడే పడే కథా ఈనాడు అంటూ ఉంది గుడే గంటె కొట్టి ఓ మేరీ జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజేలేశానే ప్రాణం లాగానే ఓ తుముహి మేరా గుండెల్లో నిన్నే ఉంచాలనే నేనే లేనులే నువ్వే నేనులే ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ammaaye challo antu natho vacchesindilaa Laife antaa neeto unde premundee naalonaa Pillemo tillu tulli nanne allesindilaa Neekosam malli putte picchundee nee painaa I love you love you antu naa gunde kottukundee Naa hanee hanee antoo nee pere palikinde Emaindo emo gaani chedipotunaa Nuvvante malli malli padipotunnaa Neekosam nanne nenu vadilestunnaa Neetone nimishaalannee gadipestunnaa Chalo chalo anee neetone vastoo unnaa Premai painaa padaa Pade pade ila nee maate vintoo unnaa Ide nijam kadaa O meri lailaa nee valle enno enno naalo Maarene nanne maarchene E pehali nazar nuvvante nanne picche ishtam naadile Duniyaa needile Emaindo emo gaani chedipotunaa Nuvvante malli malli padipotunnaa Neekosam nanne nenu vadilestunnaa Neetone nimishaalannee gadipestunnaa Tane tane kadaa nee vaadu antuu undi Made nanne tattee Mude pade kathaa Enaadu antuu undi Gude gante kotti O meri jaanaa nee navve nanne patti gunjelesane Praanam laagane O tuuhi meraa gundello ninne unchaane Nene lenule nuvve nenule Emaindo emo gaani chedipotunaa Nuvvante malli malli padipotunnaa Neekosam nanne nenu vadilestunnaa Neetone nimishaalannee gadipestunnaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chalo
  • Cast:  Naga Shaurya,Rashmika
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2018
  • Label:  Aditya Music