• Song:  Taladinchuku
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kaarunya,Narendra,Sri Krishna

Whatsapp

తలదించుకు బతుకుతావు తలెత్తుకు తిరగలేవా తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా ఒకడిగా నువ్వు పుట్టలేదా ఒకడిగా నువ్వు చచ్చిపోవా ఒకడిగా పోరాడలేవా నిద్రలేచి రారా నీ ఓటు ని నే వేటుకు వాడుకుంటే వింతగా జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవ నేరుగా ఉడుకెత్తిన నెత్తురు ఒక నిప్పుటేరు లాగా కదలి రా కదలి రా తరలి రా పనైపోద్ది పనైపోద్ది పనైపోద్ది రారా నీ ఇంటి చూరు విరిగి మీదపడక ముందే నీ గుండెల చప్పుడు నిను ఛీకొట్టకముందే కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్ దేహానికి హాని అంటే వైద్యమిచుకోవా దేశానికీ జబ్బు చేస్తే నీళ్లు నములుతావా కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్ తొలి మనిషేపుడొక్కడేగా తొలి అడుగేపుదొంతరేగా తొలి పోరుకు సిద్ధమైన తొలి వాడిగా రారా తెగపట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రం అయ్యి నడి నెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించి లేరా పోరాడని ప్రాణం ఉంటె అది ప్రాణమే కాదట ఊపిరిని ఒలకబోసి ఎగరెయ్యరా బావుటా కణ కణ కణ ప్రతి కణమున జన గణ మన గీతమయ్యి రా కదలి రా కదలి రా కదలి రా పనైపోద్ది పనైపోద్ది పనైపోద్ది రారా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thaladinchuku bathukuthava thalaethuku thiragaleva thalarathanu marchukova sigganedhi ledha Okadiga nuvu puttaledha okadiga nuvu chachipova okadiga poradaleva nidralechi rara Nee votu ni ne vetuki vaadukunte vinthaga juttupatti rachakeedchi niladeeyava neruga udukethina nethure oka nipputeru laga kadali raa kadali ra tharali raa Panaipodhi panaipodhi panaipodhi rara Nee inti chooru virigi meedapadaka mundhe nee gundela chappudu ninu cheekottakamundhe kadalra kadalra kadalra orey dehaniki hani ante vaidyamichukova desaniki jabbu chesthe neelu namuluthava kadalra kadalra kadalra orey Tholi manishepudokkadega tholi adugepudontarega tholi poruku siddhamaina tholi vaadiga rara thegapattina pidikilayyi potetthina sandram ayyi nadi nethina suryudayyi udyaminchi lera poradani pranam unte adi praname kaadata oopirine olakabosi egareyyara baavuta kana kana kana prathi kanamuna jana gana mana geethamayyi ra kadali ra kadali ra kadali ra Panaipodhi panaipodhi panaipodhi rara

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.