• Song:  Melikal
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Narendra,Geetha Madhuri

Whatsapp

హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో మిరకిల్ జరుగుతుంది ఆయాయో మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరె దిల్ ధీమతానక డాన్సఆయో హే నచ్చవబ్బాయ్ కౌ బాయ్ లవ్ బాయ్ మహా తడుకాయ్ వచనబ్బాయ్ బుజ్జాయి ఎంజాయ్ మేరీ కడక్ ఛాయ్ ఏయ్ సిల్క్ సిఫాన ఇష్క్ తుఫాన దోచుపోతా సరే నా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా ఇలా లిప్ లాగేశావ్ ఆలా నిప్పు రాజేసావ్ తరారు నువ్ నా నన్నే దోసుకొచ్చేసావ్ నీతో తీసుకొచ్చేసావ్ తరరు నువ్ నా కిస్ క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకిని పరేషాన్ చేసావులే పిలగాడిని ఫుల్ ఫాలోయింగ్ నీదే కదా చూసి చూడంగ పడిపోయా అయిపోయా ఫిదా ఫిదా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా నీలో ఉంది హేరోయిన్ నువ్వే నా హీరోయిన్ తరారు నువ్ నా చూపుల్తోనే బారెల్ గన్ ట్రిగ్గర్ నొక్కి ధన ధన్ తరారు నువ్ లా నాలో నువ్వొచ్చి షెహనాయ్ ని ఎట్టా మోసేదే అమ్మడు ఈ హాయ్ ని యాడ చూస్తున్న నీదే హవా ఐ అం లక్కీ ర దక్కవు రా అకిరా కురసావా రెడీ రెడీ వన్ టూ త్రి ధూమ్ ధమాకా లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ వన్ టూ త్రి రా ఇలాగ పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా హే మెలికలు తిరుగుతుంటే అమ్మాయో మిరకిల్ జరుగుతుంది ఆయాయో మాకేనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరె దిల్ ధీమతానక డాన్సఆయో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey meilaku Thirguthunte ammayo Miracle Jaruguthunde aayayo Macanas Gold lanti papayo Mere dil dheemtanaka Danceaayo Hey nachavabbay cow boy Love boy maha thadukaay Vachanabbay bujjai enjoy meri kadak chai Eyy silk siphana ishq Tufana dochupotha sare na Ready ready one two three dhoom dhamaka Labo labo love lo na egiri paddaka Ready ready one two three ra ilaga Pilla pilla pelchestha Paduchu pataka Ila lip lagesav ala nippu rajesav Thararu nuv naa nanne dosukochesav Netho theesukochesav thararu nuv naa Kiss chloroform ichave monokini Pareshane chesavule Pilagadini Full following nede kada Chusi chudanga padipoya aipoya fida fida Ready ready one two three dhoom dhamaka Labo labo love lo na egiri paddaka Ready ready one two three ra ilaga Pilla pilla pelchestha paduchu pataka Neelo undi heroin nuvve na heroine Thararu nuv naa choopulthone barrell Gun trigger nokki dhana dhan Thararu nuv laa naalo nuvvochi Shehnai ni etta mosede ammadu ee hai ni Yada chusthunna neede hawa I am lucky ra dakkav ra akira kurasawa Ready ready one two three dhoom dhamaka Labo labo love lo na egiri paddaka Ready ready one two three ra ilaga Pilla pilla pelchestha paduchu pataka Hey meilaku thirguthunte ammayo Miracle jaruguthunde aayayo Macanas gold lanti papayo Mere dil dheemtanaka danceaayo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.