• Song:  Extraordinary
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Hemachandra

Whatsapp

ఎక్సట్రారోడినరీ అహ్హ్హ్ ఎక్సట్రారోడినరీ ఒహ్హ్హ్ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నడుము పిడికెడు ఎక్స్ట్రార్డినరీ నా మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సొట్టలో గంతులేసి నా గుండె జారితే ఇబాబోఓయ్ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ జెన్నిఫర్ లోపెజ్ ల నీ వూపుడే ఎక్స్ట్రార్డినరీ నే తాకినా తడిమేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రార్డినరీ వేటగాడు శ్రీదేవిల నువ్వు కొంగుపిండితె ఎక్స్ట్రార్డినరీ సరి సరి ఓఒహ్ సొగసరి నీ గరిమ నాభి ఎక్స్ట్రార్డినరీ నా రాజహంస నీ చిత్ర హింసలో రాదు రాదు రాత్రుళ్ళు నిద్దరే ఓరి దేవుడో నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నువ్వు గిచ్చినా గీరేసిన కోరికేసింది ఎక్స్ట్రార్డినరీ నువ్వు అరిచినా వొళ్ళు విరిచిన ఎం చేసిన ఎక్స్ట్రార్డినరీ సుబ్బనతి సూరమ్మల తిప్పుకుంటూ తిరిగితే ఎక్స్ట్రార్డినరీ నంగనాచి నాంచారీల ఆయా వెర్రి చూపులే ఎక్స్ట్రార్డినరీ నే పొగుడుతుంటే ఎం ఎరగనట్టు బిల్డ్ అప్ లు ఇస్తూ డ్రామాలు ఆడితే వామ్మో నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోము ఎక్స్ట్రార్డినరీ దీని సిగదారుగా ఎక్స్ట్రార్డినరీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Extrarodinary Ahhh Extrarodinary Ohhh nee nagumome extraordinary dini sigadaraga extraordinary nee nagumome extraordinary dini sigadaraga extraordinary nee nagumome extraordinary dini sigadaraga extraordinary nee nadumu pidikadu extra ordinary na muthi virupudu extraordinary nvvu navvutunte aa bugga sottalo gantulesi na gunda jarite ibabooi nee nagumome extraordinary dini sigadaraga extraordinary nee nagumome extraordinary dini sigadaraga extraordinary Jennifer lopez la nee voopude extraordinary ne taika tadimesina oppesukunte extraordinary vetagadu sridevi la nvvu kongupindite extraordinary sari sari ooh sogasari nee garima nabhi extraordinary na rajahamsa nee chitra himsalo radu radu ratrullu niddare Ori devudo nee nagumome extraordinary dini sigadaraga extraordinary Nuvvu gichina geeresina korikesina extraordinary nvvu arichina vollu virichina em chesina extraordinary subbanathi surammala tippukuntu trigite extraordinary nakkanachi nancharila aaa verri choopule extraordinary ne pogudutunte em eraganttu build up lu istu dramalu adite Vaamoo nee nagumome extraordinary dini sigadaraga extraordinary nee nagumome extraordinary dini sigadaraga extraordinary

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.