• Song:  Sahore Bahubali
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  Daler Mehendi,Aishwarya Ravichandran,Mounima

Whatsapp

భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ పట్టాలి భువనాలన్నీ జైకొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలీ హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స ఆ జననీ దీక్ష అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అమ్మ ఐనందుకా పులకరించిందిగా ఈ క్షణం అడుగులు గుట్టల్ మిట్టల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలే దించు అంత మహా బలుడైనా అమ్మ వొడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలీ పట్టాలి భువనాలన్ని జైకొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bhali bhali bhali ra bhali Saahore Bahubali Bhali bhali bhali ra bhali Saahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhuvanalanni jai kottali Gaganale chhathram pattali Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Aa janani dheeksha achalam Ee koduke kavacham Ippuda ammaki ammavainandhuka Pulakarinchindhigaa ee kshanam Adavulu guttal mittal gaminchu Pidikita pidugul patti minchu Arikula vargaal dhurgaal jayinchu Avaniki swargaale dhinchu Antha maha baludainaa Amma vodi pasivaade Shivudainaa bhavudaina Ammaki saati kadhantade Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Heysa rudhrassa Heysarabhadra samudhrassa Bhali bhali bhali ra bhali Sahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhali bhali bhali ra bhali Sahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhuvanalani jai kottali Gaganale chathram pattali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baahubali: The Conclusion
  • Cast:  Anushka Shetty,Prabhas,Rana
  • Music Director:  M M Keeravani,SS Thaman
  • Year:  2017
  • Label:  Lahari Music Company