• Song:  Humsa Naava
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Sony,Deepu

Whatsapp

నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా ఓరోరి రాజా వీరాధి వీరా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనె నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంస నావ లోన నీ గాలి సోకుతుంటె పైన మెచ్చిందిలే దేవసేన నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నేనే యెదపై విశాల వీర భూమిపై వసించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా ఓహొహో ఓహొహో ఏకాంత కాంత మందిరానా ఓహొహో ఓహొహో నీ మోహ బాహు బంధనానా నూరేళ్లు బంధీని కానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనె నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంస నావ లోన నీ గాలి సోకుతుంటె పైన మెచ్చిందిలే దేవసేన నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా నాన నాన నాన నాన నాన నాన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Orrori raaja veeradhi veera Orrori raaja veeradhi veera Neethone nenu undipona Endhaka nuvvu vellali anna Andhaka nennu kooda raana Haayaina hamsa naavalona Neegali soluthunte paina Mecchindhile devasena Nennee yedhapai vishaala veera bhoomipai vasinchanaa Nene valapai Varala maalikai vaalana Neelo ragile parakramaala jwaalanai hasinchanaa Ninne geliche sukhaala kheliloo thelanaa Oho ho Ekantha kantha mandhirana Oho ho Nee moha bahu bhandhanana Noorellu bhandhini kaana Orrori raja orrori raja veeradhi veera Neethone nenu undipona Endhaka nuvvu vellali anna Andhaka nenu kooda raana Haayaina hamsa naavalona Neegali soluthunte paina Mecchindhile devasena

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baahubali: The Conclusion
  • Cast:  Anushka Shetty,Prabhas,Rana
  • Music Director:  M M Keeravani,SS Thaman
  • Year:  2017
  • Label:  Lahari Music Company