• Song:  Oka Praanam
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Kaala Bhairava

Whatsapp

ఒక ప్రాణమ్ ఒక త్యాగమ్ తేలిపిందా తన గమ్యం ఒక పాశం తన నిస్తాయి రగిలిందా రణ తంత్రం హరనంతోనే మొదలయ్యిందా హవనంలో జ్వలనం సెబాసనే నాభం రారా రమ్మని రారా రమ్మని పిలిచిందా రాజ్యం వరించగా జయం సాంతం బలితానై ఉలి తానై మలిచేనా భవితవ్యం రుధిరంలో రుణభంధం ప్రతి బొట్టు శైవం శివమ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oka praanam Oka thyagaam Telipindaa Thana gamyam Oka paasam Thana nishtai Ragilindaa Rana tantram Hananamthone modalayyinda Havanamlo jwalanam Sebaasane nabham Raara rammani Raaraa rammani Pilichinda raajyam Varinchaga jayam saantham Balitaanai Ulitaanai Malichenaa Bhavitavyam Rudhiramlo Runabhandham Prathi bottu Shaivam Shivam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Baahubali: The Conclusion
  • Cast:  Anushka Shetty,Prabhas,Rana
  • Music Director:  M M Keeravani,SS Thaman
  • Year:  2017
  • Label:  Lahari Music Company