• Song:  Ringa Ringa
  • Lyricist:  Chandrabose
  • Singers:  Priya Himesh

Whatsapp

రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే పాశు పాశు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఎయిర్బస్ ఎక్కి ఎక్కి రోథే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురుచూసిన – ఎవరికోసం బోడి మూతి ముద్దులంటే బొరె కొట్టి కోర మీసా కుర్రగాల ఆరా పట్టి బెంగుళూరు కెళ్ళినాను మంగళూరు కెళ్ళినాను బీహార్ కెళ్ళినాను జైపూర్ కెళ్ళినాను రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను ఓహో మరిక్కడ కుర్రోళ్ళు ఏంచేశారు కడప బాంబు కన్నుల్తో ఏసీ కన్నె కొంప పేల్చేశారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఇదిగో తెల్ల పిల్ల ఇదిఅంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి అసలుకేమో నా సొంత పేరు ఆండ్రియానా స్వార్ట్జ్ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే పలకలేక ఈలెట్టినారు ముద్దు పేరు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే జీన్స్ తీసి కట్టినారు వోణి లంగా బాబు గారు పెట్టినారు సవరం బాగా రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా ఇంగ్లీష్ మార్చినారు ఎటకారంగా ఇంటి ఎనక్కొచ్చినారు ఏమకారంగా ఒంటిలోని వాటర్ అంత చమట లాగా పిండినారు ఓంపులోని అత్తరంతా ఆవిరల్లే పిల్చినారు ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు ఐబాబోయ్ తాగేసార ఇంకేం చేసారు పుట్టు మచ్చలు లెక్కేటేసారు లేని మచ్చను పుట్టించారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేంటి మన కుర్రోళ్ళ పవరు పంచెకట్టు కుర్రాళ్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ముంత కళ్ళు లాగించేటోళ్ల స్ట్రెంత్ నాకు తెగ నచ్చింది రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే నీటి బెడ్ సరసమంటే జర్రు జర్రు ములక మంచమంటే ఇంక కిర్రు కిర్రు సుర్రు మన్న సీన్ లన్ని ఫోన్ లోన ఫ్రెండ్స్తో చెప్పిన చెప్పేశావేంటి 5 స్టార్ హోటల్ అంటే కచ్చా పిచ్చా పంపు షెడ్ మ్యాటర్ అయితే రచ్చో రచ్చ అన్నమాట చెప్పగానే ఐర్లాండ్ గ్రీన్లాండ్ న్యూజిలాండ్ నెథర్లాండ్ థాయిలాండ్ ఫిన్లాండ్ అన్ని లాండ్ల పాపలిక్కడ ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయ్యారా మరి మేమేంచేయాలి హ్యాండ్ మీద హ్యాండ్ ఏసేయండి ల్యాండ్ కబ్జా చేసేయండి రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree (3x) Pashu pashu paradesi nenu Foreign nunchi vachesaanu Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree (2x) Roshamunna kurralla kosam Washington vadhilesaanu Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree (2x) Airbus ekki ekki rothe putti Erra bus meedha naku moje putti Errakota cherinanu cherinaaka Edhuruchusina – evarikosam Bodi muthi mudhulante bore kotti Kora mesa kuragala araa patti Bangalore kellinanu Mangalore kellinanu Bihar kellinanu Jaipur kellinanu Raayalori seemakochi set ayyanu Oho marikkada kurrollu emchesaaru Kadapa bombu kaanultho esi Kanne kompa pelchesaaru Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Veta kathi ontlone dhusi Siggu guthi thenchesaaru Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Idhigo thella pilla idhianta saregani Asalu e ringa ringa golenti Asalukemo na sontha peru Andreona Swartz Ringa Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Palakaleka eelettinaaru Mudhu peru ringa ringa Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Jeans thisi kattinaru voni langa Babu garu petinaru savaram bagaa Raayilaga unna nanu Rangasani chesinaruga English marchinaru etakaranga Inti enakkochinaru emakaranga Ontiloni water antha Chamata laga pindinaaru Ompuloni atharantha aviralle pilchinaru Ompi ompi sompulanni thagesaru Ayibaboi thagesara Inkem chesaru Puttu machalu lekketesaru Leni machanu puttincharu Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Unna kolathalu marchesinaru Rani madathalu rappinchaaru Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Idhigo foreign ammai Ela undhenti mana kurrolla power Panchakattu kurrallaloni Punch naku thelisochindhi Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree muntha kallu laginchetolla Strength naku thega nachindhi Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree Neeti bed sarasamante jarru jarru Mulaka manchamante inka kirru kirru Surru manna scene lanni Phone lona friendstho cheppina Cheppesaventi 5 star hotel ante kacha picha Pampu shed matter aithe racho racha Annamata cheppagane Ireland Greenland Newzealand Netherland Thailand Finland Anni landla paapalikada land ayaru Land ayyara Mari mememcheyaali Hand meedha hand eseyandi Land kabjaa cheseyandi Ringa ringa ringa ringa Ringa ringa ringaa ringaree (2x)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arya2
  • Cast:  Allu Arjun,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Sony Music