• Song:  Karigeloga Ee Kshanam
  • Lyricist:  Vanamali
  • Singers:  Kunal Ganjawala

Whatsapp

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను నిదురను ధాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓఓఓ నా సగమేదో ప్రశ్నగా మారిందా ఓఓఓ నేడి బంధానికి పేరుందా ఓఓఓ ఉంటె విడదీసే వీలుందా ఓఓఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Karigeloga ee kshanam Gadipeyali jeevitham Shilaga migile na hrudayam sakshiga Kanulaipoye sagaram Alalai ponge gnapakam Kalale jaare kannire cheraga Gadiche nimisham gayamai Prathi gaayam o gamyamai Aa gamyam nee guruthuga Niliche na prema Karigeloga ee kshanam Gadipeyali jeevitham Shilaga migile na hrudayam sakshiga Kanulaipoye sagaram Alalai ponge gnapakam Kalale jaare kannire cheraga Ooo Oo Oo (2x) Parugulu thisthu alasina o nadhi nenu Iru thirallo dheniki cheruva kaanu Nidhuranu dhaati nadichina o kala nenu Iru kannullo dheniki sontham kaanu Na preme nestham aindha Na sagamedho prashnaga marindha Nede bandhaniki perundha Unte vidadhise vilundha Karigeloga ee kshanam Gadipeyali jeevitham Shilaga migile na hrudayam sakshiga Kanulaipoye sagaram Alalai ponge gnapakam Kalale jaare kannire cheraga Ooo Oo Oo (2x)

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arya2
  • Cast:  Allu Arjun,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Sony Music