• Song:  My Love Is Gone
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ పోయే పోయే లవ్ ఏ పోయే పోతే పోయిందే ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్ పోయే పోయే లడ్కి ఏ పోయే పోతే పోయిందే ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ ఇట్స్ గోన్ మై లవ్ ఇస్ గోన్ వెలుగంత ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటేన్తో బాగుందే వెలుగంత జారిపోయే నన్ను వీడిపోయే ఇక వోటమెంతో బాగుందే మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ ఏ గల్లాస్ పగిలిపోతుందే గొలుసు విరిగిపోతుందే గులాబీ రాలిపోతుందే లవ్ పోతే పోయిందే సరస్సు ఎండిపోతుందే సొగసు విరిగిపోతుందే మనిషి లైఫ్ ఏ పోతుందే లవ్ పోతే పోయిందే తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంతో బాగుందే మదినొప్పి ఆగిపోయే పెదవి ఆగిపోయే ఇక మౌనమెంతో బాగుందే మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ హానెస్ట్ గ ఉండే పనిలేదే ది బెస్ట్ గ ఉండే పనిలేదే హ్యాబిట్స్ మార్చే పనిలేదే ఎం మార్చే పనిలేదే కెమిస్ట్రీ కలిసే పనిలేదే కెరీర్ మరిచే పనిలేదే కేర్ అఫ్ తెలిపే పనిలేదే క్యారింగ్ తో పనిలేదే ప్రేమించి గెలిచినోళ్లు షాదీ జరిగినోళ్ళు ఇళ్లల్లోనే మిగులుతారే లవ్ చేసి ఓడినోడు లోకానేళుతాడు హిస్టరీ లోన వెలుగుతాడే మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్ మై లవ్ ఇస్ గోన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone Poye Poye Love E Poye Pothe Poinde Its Gone Its Gone Its Gone My Love Is Gone Poye Poye Ladki E Poye Pothe Poinde Its Gone Its Gone Its Gone My Love Is Gone Velugantha Aaripoye Kadha Maaripoye Ika Cheekatentho Baagunde Velugantha Jaaripoye Nannu Veedipoye Ika Votamentho Baagunde My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone E Gallaas Pagilipothunde Golusu Virigipothunde Gulabi Ralipothunde Love Pothe Poinde Sarassu Endipothunde Sogassu Virigipothunde Manishi Life E Pothunde Love Pothe Poinde Thalanoppi Paaripoye Shrama Teeripoye Ika Shoonyamentho Baagunde Madhinoppi Aagipoye Pedavi Aagipoye Ika Mounamentho Baagunde My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone Honest Ga Unde Paniledhe The Best Ga Unde Paniledhe Habits Maarche Paniledhe Em Maarche Paniledhe Chemistry Kalise Paniledhe Career Mariche Paniledhe Care Of Telipe Paniledhe Caring Tho Paniledhe Preminchi Gelichinollu Shaadi Jariginollu Illallona Miguluthaare Love Chesi Odinodu Lokaaneluthadu History Lona Veluguthaade My Love Is Gone My Love Is Gone My Love Is Gone My Love Is Gone

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arya2
  • Cast:  Allu Arjun,Kajal Aggarwal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2009
  • Label:  Sony Music