• Song:  Zum Zumare
  • Lyricist:  Chandrabose
  • Singers:  Kausalya

Whatsapp

జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్ దుం దుమారే దుం దుం దుం దుం జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం జాజిమల్లే మేరా నామ్ జాణతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓ ఓ ఓ ఆ పై తలపై రాస్తా జన్డు బామ్ జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్ దుం దుమారే దుం దుం దుం దుం జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం ఒపెల్ అస్త్ర కార్ ఉన్న ఏడు ఫ్లోర్ల మేడున్నా వొంట్లో మాత్రం ఓపిక ఉండాలోయ్ అమ్మ బాబు పోగేసి అంతే లేని డబ్బున్న గుండెల్లోని దమ్ ఉండాలి కళ్ళల్లో కలలుండాలి కలలే తీరే దారే వెతకాలోయ్ నా దారికి నువ్వే వచ్చేయ్ నచ్చింది నేడే దోచేయ్ ఇష్టంగా ఏదో చేసేసేయ్ ఓ ఓ ఓ ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీసోయ్ నిన్నంటూ లేనే లేదోయ్ రేపంటూ రానే రాదోయ్ ఈనాడే ఈడే తోడేసేయ్ ఓ ఓ ఓ ఇప్పుడిక్కడ వయసే వాడేసేయ్ జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్ దుం దుమారే దుం దుం దుం దుం జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం ఫ్యాషన్ టీవీ చూసేస్తూ పోస్టర్లేన్కా కన్నేస్తూ గుటికలు వేస్తూ కాలం గడపొద్దోయ్ కోరికంతా దాచేస్తూ ఆశలన్నీ మూసేస్తూ బాడీలోని వేడే పెరిగి ఆపైన బీపీ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వద్దోయ్ మీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా మీ సౌఖ్యం నా సౌఖ్యం గా ఫ్రెండ్లీగా సాయం చేస్తాగా ఓ ఓ ఓ 100% అన్నీ ఇస్తాగా మీటింగ్ ఏ పెట్టేస్తాగా గ్రీటింగ్స్ ఏ చెప్పేస్తాగా ఆటేదో ఆడించేస్తాగా ఓ ఓ ఓ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాగా జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్ దుం దుమారే దుం దుం దుం దుం జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం జాజిమల్లే మేరా నామ్ జాణతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓ ఓ ఓ ఆ పై తలపై రాస్తా జన్డు బామ్ జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్ జుమ్ దుం దుమారే దుం దుం దుం దుం జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఓ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Zum zumaare zum zum zum zum Dum dumaare dum dum dum dum Jantakoste neede bubble gum Oo oo oo intiki vaste ista bread jam Jaajimalle mera naam Jaanathaname mera kaam Jaamu reyi chesta traffic jam Oooo aa pai talapai rastha zandu balm Zum zumaare zum zum zum zum Dum dumaare dum dum dum dum Jantakoste neede bubble gum Oo oo oo intiki vaste ista bread jam Opel astra car unna Yedu floor la medunna Vontlo matram opika undaaloi Amma babu pogese Anthee leni dabbunna Gundelloni dham undali Kallalo kalalundali Kalale teere daare vetakaloi Naa daari Ki nuvve vacchey Nacchindi nede dochey Ishtanga edo chesesey Oo oo oo icchi pucchukunte happysoye Ninnantu lene ledoi Repantu raane raadoi Eenaade eede todesey Oo oo oo ippudikkada Vayase vaadesey Zum zumaare zum zum zum zum Dum dumaare dum dum dum dum Jantakoste neede bubble gum Oo oo oo intiki vaste ista bread jam Fashion tv chusestu Posterlenkaa kannestu Gutikalu vestu kaalam gadapoddoy Korikantha daachestu Aashalanni musestu Body loni vede perigi Aa paina bp vachi Hospital lo admit avvaddoy Mee problem naa problem ga Mee soukyam naa soukyam ga Friendly ga saayam chestaagaa Oo oo oo 100% anni isthagaa Meeting ea pettesthaaga Greetings ee cheppesthaaga Aatedo aadinchesthagaaaa Oo oo oo happy haapy new year antaga Zum zumaare zum zum zum zum Dum dumaare dum dum dum dum Jantakoste neede bubble gum Oo oo oo intiki vaste ista bread jam Jaajimalle mera naam Jaanathaname mera kaam Jaamu reyi chesta traffic jam Oooo aa pai talapai rastha zandu balm Zum zumaare zum zum zum zum Dum dumaare dum dum dum dum Jantakoste neede bubble gum Oo oo oo intiki vaste ista bread jam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.