• Song:  Chennai Chandramaa
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Chakri

Whatsapp

చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే ప్రియా ప్రేమతో ఆ ఆ ప్రియా ప్రేమతో పలికే పూవనం ప్రియా ప్రేమతో పలికే పూవనం పరవశంగ ముద్దాడనీ ఈ క్షణం చెలి చేయని పెదవి సంతకం చెలి చేయని పెదవి సంతకం అదరపు అంచున తీపి జ్ఞాపకం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా సఖి చేరుమా ఆ ఆ సఖి చేరుమా చిలిపితనమా సఖి చేరుమా చిలిపితనమా సోగ కనులు చంపేయకే ప్రేమా ఎదే అమృతం నీకే అర్పితం ఎదే అమృతం నీకే అర్పితం గుండెల నిండుగ పొంగెను ప్రణయం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chennai chandramaa manase chejare Chennai chandramaa neelona chere Teginchi taralipotondi hrudayam Kore nee chelimi Chennai chandramaa manase chejare Chennai chandramaa manase chejare Chennai chandramaa neelona chere Teginchi taralipotondi hrudayam Kore nee chelimi Chennai chandramaa manase chejare Priyaa prematoo aa aa Priyaa prematoo palike poovanam Priyaa prematoo palike poovanam Paravashamga muddadanee ee kshanam Cheli cheyani pedavi santakam Cheli cheyani pedavi santakam Adharapu anchuna teepi gnapakam Chennai chandramaa manase chejare Chennai chandramaa Sakhii cherumaa aa aa Sakhii cherumaa chilipitanamaa Sakhii cherumaa chilipitanamaa Soga kanulu champeyake premaa Yede amrutam neeke arpitam Yede amrutam neeke arpitam Gundela ninduga pongenu pranayam Chennai chandramaa manase chejare Chennai chandramaa neelona chere Teginchi taralipotondi hrudayam Kore nee chelimi Chennai chandramaa manase chejare

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.