• Song:  Chumma Chumma Dhe
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sooraj Jagan,Kausalya

Whatsapp

చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నది గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీ లు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా పొద్దున ఇచ్చే ముద్దు వద్దన్న ఆగదు లెద్దు సాయంకాలం ముద్దు సాయం కోరెను లెద్దు లిప్పుకి లిప్పు ఇచ్చిన ముద్దు నిప్పుల కుంపటి పెట్టేయదా గాలికి పంపేయ్ ఘాటైన ముద్దు గుండెకి గాలం వేసెయ్యదా కొత్తగా ఓయ్ కొత్తగా ఓయ్ కొత్తగా కొత్తగా కొత్తకొత్తగా మత్తుమత్తుగా ఉందిగా మెతగ్గా నన్ను హత్తుకో మరి హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా గుమ్మా బుగ్గకి ఇచ్చే ముద్దు సిగ్గును పెంచును లెద్దు పాదం పైన ముద్దు పారాణి లాగేయొద్దు నడుముకి ఇచ్చే నాజుకు ముద్దు సన్నాయిమేళం మోగించదా మనసుని తాకే వెచ్చని ముద్దు నిన్ను నన్ను కలిపేయదా మస్తుగా హాయ్ మస్తుగా హాయ్ మస్తు మస్తుగా మస్తుగా శ్రీరస్తుగా శుభమస్తుగా వస్తగా పుస్థలే కొని తెస్తగా మరి హోయ్ హోయ్ హోయ్ హోయి హోయ్ హోయ్ చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా ఎహె జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీ లు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chumma chumma de chumma Yamma yammagunnade gumma Aadesukuntanamma acchanga Asta chamma Bussekki raanaa Railekki raana Ekanga flightekki Vaccheyanaaa Journeylu cheste Time antha waste Rekkalu kattuku Vachheyava Twaraga twaraga Twaratwaragaaa Chumma chumma de chumma Yamma yammagunnade gumma Aadesukuntanamma acchanga Asta chamma Bussekki raanaa Railekki raana Ekanga flightekki Vaccheyanaaa Journeylu cheste Time antha waste Rekkalu kattuku Vachheyava Twaraga twaraga Twaratwaragaaa Podduna icche muddhu Vaddanna aagadu leddhu Saayamkaalam muddhu Saayaam korenu leddhu Lippu ki lippu ichhina muddhu Nippula kumpati petteyadaa Gaaliki pampei ghataina muddhu Gundeki gaalam veseyyadaa Kothhaga oye Kothagga oye Kothagaaaaa Kothagga kothakothaga Matthu matthugaa undigaaa Methagga nannu hatthuko mari Hoi hoi hoi hoi hoi hoi Chumma chumma de chumma Yamma yammagunnade gumma Chumma chumma de chumma Yamma yammagunnade gumma gummaa Buggaki ichhe muddhu Siggunu penchunu ledhhu Paadam paina muddhu Paaraani laageyoddhu Nadumuki ichhe naazuku muddhu Sannaimelam moginchadaa Manasuni taake vecchhani muddhu Ninnu nannu kalipeyadaa Masthuga hoi Masthuga hoi Masthu masthu gaaaa Masthuga srirasthu ga Shubhamasthu ga vasthaga Pusthale koni testhaga mari Hoi hoi hoi hoi hoi hoi Chumma chumma de chumma Yamma yammagunnade gumma Aadesukuntanamma acchanga Asta chamma Bussekki raanaa Railekki raana Ekanga flightekki Vaccheyanaaa Ehe journeylu cheste Time antha waste Rekkalu kattuku Vachheyava Twaraga twaraga Twaratwaragaaa Chumma chumma de chumma Yamma yammagunnade gumma Aadesukuntanamma acchanga Asta chamma Bussekki raanaa Railekki raana Ekanga flightekki Vaccheyanaaa Journeylu cheste Time antha waste Rekkalu kattuku Vachheyava Twaraga twaaraga Twaratwaragaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.