• Song:  Uhala pallakiva
  • Lyricist:  kulasekhar
  • Singers:  Shravani,Karthik

Whatsapp

ఉహల పల్లకీవా ఓ చెలియా వేసవి మల్లికావా ఓ సఖియా పున్నమి వెన్నెలవా నా చెలియా చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా నువ్వేనా చెలియా నువ్వేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా ఊహలో ఊసులో ఉన్నది నీవురా ఆశలో శ్వాసలో అంతటా నీవురా ఉహల పల్లకీవా ఓ చెలియా వేసవి మల్లికావా ఓ సఖియా పున్నమి వెన్నెలవా నా చెలియా చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా ఇన్నాళ్లు నా కళ్ళు చూసింది నీకోసమే ఎన్నెల్లో ఎంగిళ్ళు కోరింది నా ప్రాయమే సిగ్గు వేస్తుంది నాకు అంతగా రేచిపోకు చచ్చినా ఊరుకోను నా గుండెలో స్వరాలూ రేపింది నువ్వేనా చెలియా నువ్వేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా ఎన్నెన్నో ఆవిర్లు చూసావా నా శ్వాసలో వేధించే వేవిళ్లు సూదంటి నీ చూపులో ఆకురాయంటి సోకు ఆశ పెట్టింది నాకు అగనంటోంది ఈడు నా మేనిలో తుఫాను రేపింది ఉహల పల్లకినా నీ కలలో వేసవి మల్లికానా ఆశలతో పున్నమి వెన్నెలనా నీ మదిలో చీకటిలోన దారిని చూపే కొంటె తారకను నేనా నేనేనా నిజమా నేనేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా
Uhala pallakiva oo cheliyaa vesavi mallikavaa oo sakhiyaa punnami vennelavaa na cheliyaa cheekatilona darini chupe konte tarakavu neevaa nuvvenaa cheliyaa nuvvena idi nijamaa kalavaramaa madi palike hayi ragamaa atishayamaa paravashamaa ulikipade leta prayamaa idi varamaa madhu vanamaa jatapadave kotta andamaa uhalo usulo unnadi neevuraa ashalo swasalo antataa neevuraa Uhala pallakiva oo cheliyaa vesavi mallikavaa oo sakhiyaa punnami vennelavaa na cheliyaa cheekatilona darini chupe konte tarakavu neevaa innallu na kallu chusindi nekosame yennello yengillu korindi na prayame siggu vestundi naku antagaa rechipoku chachinaa urukonu na gundelo swaralu repindi nuvvenaa cheliyaa nuvvenaa idi nijamaa kalavaramaa madi palike hayi ragamaa atishayamaa paravashamaa ulikipade leta prayamaa idi varamaa madhu vanamaa jatapadave kotta andamaa yennenno aavirlu chusavaa na swasalo vedhinche vevillu sudanti ne chupulo akurayanti soku asha pettindi naku aganantondi eedu na menilo tuphanu repindi uhala pallakina ne kalalo vesavi mallikanaa ashalalo punnami vennelanaa ne madilo cheekatilona darini chupe konte tarakanu nenaa nenenaa nijamaa nenenaa idi nijamaa kalavaramaa madi palike hayi ragamaa atishayamaa paravashamaa ulikipade leta prayamaa idi varamaa madhu vanamaa jatapadave kotta andamaa
  • Movie:  10th class
  • Cast:  Bharath,Saranya Nag
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2006
  • Label:  Aditya Music