తొలిచూపులే విడిపోయిన
చిగురాశలే చితులయేన
మౌనాలన్నీ ఇంతేనా
దూరం చేసే వింతేన
ఏమవుతుందో ఈ ప్రేమ
మల్లి మల్లి కలిసేనా
తొలిచూపులే విడిపోయిన
చిగురాశలే చితులయేన
Tholichoopule vidipoyena
Chiguraasale chithulaayena
Mounalanni inthena
Dooram chese vinthena
Emavuthundo ee prema
Malli malli kalisena
Tholichoopule vidipoyena
Chiguraasale chithulaayena