• Song:  Namahaa namahaa
  • Lyricist:  kulasekhar
  • Singers:  Shravani,Hariharan

Whatsapp

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు బుగ్గలే చూస్తూ ఉంటె నాలో ఏదో తాపం ప్రాయామే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారాం చేసి మొహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలీ చెమటలలో చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఎప్పుడు చూడలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోన చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా చెలీ కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోన సిగ్గు మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Namahaa namahaa yegase sogasaa nelo niganigaku namahaa namahaa urike vayasaa nelo tapanalaku uhallo varnalaku urinche andalaku ee kanne gandhalaku vayyarala nadumompuku kavvinche ne kallaku bandhinche kougillaku padaharella paruvalaku Namahaa namahaa yegase sogasaa nelo niganigaku namahaa namahaa urike vayasaa nelo tapanalaku Buggale chustu unte nalo yedo tapam prayaame arpistundi dasoham mudduke maraam chesi moham repe maikam intagaa vedistundi ee deham chelee chematalalo chilipi snanam priyaa pedavulato madhura gaanam Namahaa namahaa yegase sogasaa nelo niganigaku namahaa namahaa urike vayasaa nelo tapanalaku Eppudu chudeledu kallonaina mainaa anduke aaratalu nalona cheppana neko mata nelo nene lenaa yenduku nelo inta hairanaa chelee konte galilaaga ninnu takiponaa priyaa tuntareedulona siggu mayamavunaa Namahaa namahaa yegase sogasaa nelo niganigaku namahaa namahaa urike vayasaa nelo tapanalaku uhallo varnalaku urinche andalaku ee kanne gandhalaku vayyarala nadumompuku kavvinche ne kallaku bandhinche kougillaku padaharella paruvalaku Namahaa namahaa yegase sogasaa nelo niganigaku namahaa namahaa urike vayasaa nelo tapanalaku

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  10th class
  • Cast:  Bharath,Saranya Nag
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2006
  • Label:  Aditya Music