• Song:  Challa Gaali
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Rihitha,Senthil

Whatsapp

చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్నా లేదు కదా ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఏటో లాగుతుందా తప్పదని తపించుకోలేనని తోచేట్టు చేస్తుందా ఆ చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరిఅయినా వేరేయ్ తీరం చేరనా నడకలు నావేనా నడిచేది నేనేనా చల్ల గాలి తాకుతున్న మెఘమైనదియు మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వదంటున ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చేయిజారింది ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కదందే చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటే చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్నా జల్లు అయినది వయసిలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Challa gaali thakuthunna Megamainadhi manasu ilaa Nelakesi jaruthuna Jallu ayinadhi vayasu illa Endhukanta entha dhagaa Ninna mona ledhu kadha Undi undi nemadhiga Nannu eto laguthundha Padhame thapinchukolenani Thochetu chesthundha aa Challa gali thakuthunna Megamainadhii manasu ilaa Nelakesi jaruthuna Jallu ayinadhi vayasu illa Yevaro annarani maraave nalo assalu Yevaremanarani pongene evvo oohalu Yevaro annarani maraave nalo assalu Yevaremanarani pongene evvo oohalu Theeram thelisaka ika dharini marchala Dharulu sariayina verey theeram cherana Nadakalu navena nadichedhi nenena Challa gaali thakuthunna Megamainadhii manasu ilaa Nelakesi jaruthuna Jallu ayinadhi vayasu ilaa Enthaga vadhantuna agadhe aathram yemito Enthaga pongetantha avasaram Yemo endhuko Ayina yemmayina yedha naa cheyijarindhi Epudo yenado preme neram kadhandhe Chelime inkola chiguristhundhante Challa gaali thakuthunna Megamainadhi manasu ilaa Nelakesi jaruthna Jallu ayinadhi vayasu illa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yevade Subramanyam
  • Cast:  Malavika Nair,Nani,Vijay Deverakonda
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2015
  • Label:  T-Series