• Song:  Beautiful Zindagi
  • Lyricist:  Bharadwaj
  • Singers:  Nikhita Gandhi

Whatsapp

జంతర్ మంతర్ జాదూ లన్ని చేసినా నీ పైన సారో గీరోలన్నీ జీరో గ అయితే మార్చేనా సండే మండే రోజెదైనా తమాషా కరోనా లైఫ్ ఇస్ ఫుల్ అఫ్ వండర్స్ అని ఎంజాయ్ చెయ్ అంటున్న చిన్ని లైఫ్ లోన గోల్మాల్ గోళాలని ఎందుకో ఎందుకో చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసి నువ్వు అందుకో అందుకో పుట్టే ముందు లేవు టెన్సన్స్ ఏ లైట్ తీసుకుంటే అన్ని బిందాస్ ఏ పల్ పల్ కుషిని నువ్వు పంచుకుంటే ఎవిరిడే కదా కళ్ల ముందు కలర్ ఫుల్ డే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక హూ ఓ నాచిన్నతుంటే నువ్వే చుట్టూ వుండే ఈ లోకం ఒక్కటై నిన్నే మెచ్చుకుంటుంది వెంట వస్తుందే ఏఏ చేయి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం నీకు తోడవుతూ నీడగా వుంటూ వీడిపోదంతే ఏక్ ధో తీన్ చార్ పల్ బాస్ హై యార్ లైఫ్ ఇస్ టూ షార్ట్ సో థింక్ విత్ యువర్ హార్ట్ పంచేస్తూ ప్యార్ సాగొయ్ దీల్ధార్ ఓ చెరిగిపోని జ్ఞాపకానివై మిగలగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక హూ ఊ
Janthar manthar jaadhoo lanni Chesenaa nee paina Sorrow geerolanni zero Ga aithe maarchena Sunday monday rojedhaina Thamasha karona Life is full of wonders Ani enjoy chey antuna Chinni life lona golmaal golalani Yendhuko yendhuko Chinni chinni ashalanni Chindhulesi nuvvu Andhuko andhuko Putte mundhu levu tensions ae Lite thesukunte anni bindhas ae Pal pal kushini nuvvu panchukunte Everyday kadaa kalla mundu colorful day Beautiful beautiful zindhagi Okkate undhigaa ee kshanam needhigaa Beautiful beautiful beautiful zindagi Aagani jorugaa enjoy chey ika Whoo Nachinatunte nuvve Chuttu vunde yee lokam Okkatai ninne mecchukuntundhi Venta vastundhe AeAe Cheyi andhiste nuvve Cheradeestundhe sneham Neeku thodavthu Needaga vuntu veedipodhanthe Ek dho theen char Pal bas hai yaar Life is too short So think with your heart Panchesthu pyaar Saagoy dildhaar O cherigiponi gnapakanivai migalaga Beautiful beautiful zindhagi Okkate undhigaa ee kshanam needhigaa Beautiful beautiful beautiful zindagi Aagani jorugaa enjoy chey ika Whoo
  • Movie:  Yevade Subramanyam
  • Cast:  Malavika Nair,Nani,Vijay Deverakonda
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2015
  • Label:  T-Series