• Song:  Rubberu Gajulu
  • Lyricist:  daler mehendhi
  • Singers:  Daler Mehendi,Pranavi Acharya

Whatsapp

రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరి నీ ధరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తాన నీవెంటే పడి పడి వస్తానే చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో వెన్నెల కొండలు వెన్నెల కొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో తట్టల నిండుగా బుట్టల నిండుగా మొగ్గలు పట్టుకు వచ్చెయ్ రో నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో నువ్వంటే పడి పడి చస్తారో నీవెంటే పడి పడి వస్తారో రాజుగారి ఏనుగుమీదా రయ్ రయ్ రప్పారయ్ రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా రాణిగారి పానుపు మీదా దాయ్ దాయ్ అమ్మాదాయ్ దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని బజ్జోపెడతానే పిల్లా అట్టాగంటే ఐస్ అవుతానా ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా అంతందంగా అలుసవుతాన హీరో అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్లి ఢీ ఢీ డిక్కుం ఢీ ఢీ ఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా ఢీ ఢీ డిక్కుం ఢీ ఢీ ఢీ డిక్కుం ఢీ ఏదో రోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ పీ పీ డుం డుం డుం అని పెళ్ళాడేద్దామే పిల్లా అట్టా చెపితే సెట్టైపోతా పుస్తే కడితే జట్టైపోతా ఆకులోన వక్కై పోతా తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా ధూమ్ అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చస్తానే నీవెంటే పడి పడి వస్తానే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rabbaru gaajulu rabbaru gaajulu Rabbaru gaajulu thechane Ribbanu puvulu ribbanu puvulu Ribbanu puvulu thechane Rabbaru gaajulu rabbaru gaajulu Rabbaru gaajulu thechane Ribbanu puvulu ribbanu puvulu Ribbanu puvulu thechane Ammani abbani attili pommani Hatheri needharikochaane Nuvvante padi padi Nuvvante padi padi Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane Challani gaalini challani gaalini Cheppina chotiki thecheyro Vennela kondalu vennela kondalu Vechani velaki pattayro Thattala ninduga buttala ninduga Moggalu pattuku vachairo Nuvvate padi padi Nuvvante padi padi Nuvvante padi padi chastharo Neevente padi padi vastharo Nuvvante padi padi chastharo Neevente padi padi vastharo Raaju gaari yenugumeedhaa Rayyi rayyi rapparayyi Rayyi rayyi rapporayyi ani Vuregisthane pillaa Raani gaari paanupumeedaa Daay daay ammaadaay Daay daay ammaday ani Bajjopedathane pillaa Attagante ice avuthanaa Ittagosthe close avuthanaa Anthandangaa alusavuthaanaa Hero ani nuvvante Keelugurram yekkinchi Jhummani jhummani chukkalu dikkulu Chuttukunosthane Nuvvate padi padi Nuvvante padi padi Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane Rabbarugaajulu rabbarugaajulu Rabbarugaajulu thechane Ribbanupovvulu ribbanupovvulu Ribbanupovvulu thechane Roju roju thotaku velli Dee dee dikkum dee Dee dee dikkum dee ani Lavvadedhame pillaa Dee dee dikkum dee Dee dee dikkum dee Yedoroju petaku velli Pee pee dum dum pee Pee pee dum dum dum ani Pelladeddame pillaa Atta chepithe settaipothaa Pusthe kadithe jattaipotha Akulona vakkai pothaa Thappani nuvvante Thaalibottu techestha Dhoom ani dhaam ani Thuppalu theppalu Ragilinchesthane Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane Nuvvante padi padi chasthane Neevente padi padi vasthane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yama Donga
  • Cast:  Jr NTR,Priyamani
  • Music Director:  M M Keeravani
  • Year:  2007
  • Label:  Aditya Music