• Song:  Oh Lammi Thikkareginda
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Pranavi Acharya

Whatsapp

ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా చెయ్యివేస్తే పోటు తనువే పొంగి పోతుందా ఎగ దోసయ్యావే దొంగా ఎదురొచ్చే సత్తా ఉందా పొగరాపే ఊపే ఉందా బరిలోకీ దూకేముందా కొండనైనా పిండిచేసే కోడె గాడి చేత చిక్కి గుమ్మ పాప గుండె జారిందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా ధగధగధగధగ దీపముంటే రంజుకుంటుందా ఆహా ఓహొ తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోల చేస్తే హాయిగా ఉందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Olammi tikkareginda Vollantha timmirekkinda Olammi tikkareginda Vollantha timmirekkinda Tikkaregi timmirekki Pichipatti pakkakochi Okkasare rechipomanda Orabbi tikkareginda Vollantha timmirekkinda Orabbi tikkareginda Vollantha timmirekkinda Tikkaregi timmirekki Okkasare rechipoyi Pakkadari pattukomanda Olammi tikkareginda Vollantha timmirekkinda Orabbi tikkareginda Vollantha timmirekkinda Chuvva nadume juvutunte Jivvumantunda Cheyi veste motutaname Pongipotunda Osey rave gumma Eduroche satta unda Pogarape voope unda Bariloki dookesinda Kondanaina pindi chese Koya gadi chetagikki Gumma papa gudujarinda Ollammi tikkareginda Vollantha timmirekkinda Orabbi tikkareginda Vollantha timmirekkinda Chima chima chima cheekatunte Neeku ekkinda Daga daga daga deepamunte Rangu vuntunda aha oho Tala tala tala sokullanni Ninnu choostunda Bale bale bale rajukunte Eedu maryada a oho Attagaina ittagaina Chesukundam ra Sagar laanti duppati Konukundam ra Kalikeste velikesi Velikeste kalikesi Gola cheste hayiga unda Ollammi tikkareginda Vollantha timmirekkinda Orabbi tikkareginda Vollantha timmirekkinda Orabbi tikkareginda Ollammi tikkareginda Orabbi tikkareginda Ollammi tikkareginda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yama Donga
  • Cast:  Jr NTR,Priyamani
  • Music Director:  M M Keeravani
  • Year:  2007
  • Label:  Aditya Music