• Song:  Rama Loves Sita
  • Lyricist:  Sri Mani
  • Singers:  Simha Bhagavatula

Whatsapp

హే రబీ నే బాణా డి జోడి అన్నది నిన్నే చూసాక న దిల్ ఏ రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి ఇచ్చేయ్ నీ మనసు ఇవ్వాలె గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం అనాలి లే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ దిల్ మీ పతంగ్ మదిలో మృదంగ మెదిలే తతంగమదిరిందే కులికే గులాబీ పలికే హనీ బీ జోడి భలేగా కుదిరిందే మనలో ప్యార్ అంత ఊరు వాడంతా కోడై కూసిందిలే సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత రామ లవ్స్ సీత లవ్స్ సీత లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ రామ సీత లవ్స్ రామ లవ్స్ రామ లవ్స్ సీత లవ్స్ సీత లవ్స్ రామ లవ్స్ సీత నువ్వు నేను జంట కలిసి చేసే లంచ్ డిన్నర్ చూసి నేయిభోరుహూడ్ ఏ ఫుడ్ వొదిలేసి ఏముందో తెలుసా నువ్వు నేను టికెట్ తీసి చూసే సినిమా ఆడపేసి దునియా మొత్తం ఫీల్ అయ్ జెలసి ఏముందో తెలుసా బ్రేకింగ్ న్యూస్ ఏ లేక న్యూస్ చానెల్స్ ఏ మన యెనక హాట్ టాపిక్ ఏ లేక ఈ స్టేట్ ఏ ఊసుపోక ఏముందో తెలుసా రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ ఎవరీ మార్నింగ్ నిద్దుర లేచి నువ్వే పంపిన సెల్ఫీలే చూసి నా బుగ్గల్లో సిగ్గే మెరిసి ఏముందో తెలుసా నువ్వే నాకై ఆర్డర్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి లిటిల్ హార్ట్ బీట్ ఏ వేసి ఏముందో తెలుసా హోం జోస్యం చెప్పే చిలక మన ఇద్దరినీ చూసాక ఆలస్యం దేనికింకా అని తొలి బుడ్డి దాంక ఏముందో తెలుసా రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Rab Ne Bana Di Jodi Annadhi Ninne Choosaka Na Dil Ye Wrapper Chuttesi Ribbon Kattesi Icchey Nee Manasu Ivvale Group Lu Kattesi Meeting Pettesi Lokam Anaali Le Rama Loves Seetha Seetha Loves Rama Dil Me Patang Madhilo Mrudhang Medhile Thathangamadhirindhe Kulike Gulabi Palike Honey Bee Jodi Bhalega Kudhirindhe Manalo Pyaar Antha Ooru Vaadantha Kodai Koosindhile Seetha Loves Rama Rama Loves Seetha Seetha Loves Rama Rama Loves Seetha Rama Loves Seetha Loves Seetha Loves Rama Loves Rama Loves Seetha Loves Rama Seetha Loves Rama Loves Rama Loves Seetha Loves Seetha Loves Rama Loves Seetha Nuvvu Nenu Jantai Kalisi Chese Lunch Dinner Choosi Neibhourhood Ye Food Vodilesi Yemandho Thelusaa Nuvvu Nenu Ticket Theesi Choose Cinema Aadapesi Duniya Mottham Feel Ay Jealousy Emandho Thelusaa Breaking News Ye Leka News Channels Ye Mana Yenaka Hot Topic Ye Leka Ee State Ye Oosupoka Emandho Thelusa Rama Loves Seetha Seetha Loves Rama Rama Loves Seetha Seetha Loves Rama Every Morning Niddura Lechi Nuvve Pampina Selfie Choosi Naa Buggallo Sigge Merisi Emandho Thelusaa Nuvve Nakai Order Chesina Red Velvet Cake Ye Choosi Little Heart Beat Ye Vesi Emandho Thelusaa Ho Josyam Cheppe Chilaka Mana Iddarini Choosaka Aalasyam Denikinka Ani Thole Buddi Danka Emandho Thelusaa Rama Loves Seetha Seetha Loves Rama Rama Loves Seetha Seetha Loves Rama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vinaya Vidheya Rama
  • Cast:  Kiara Advani,Ram Charan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Lahari Music Company