• Song:  Amma Naana
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kaala Bhairava

Whatsapp

అమ్మ నాన్న లేని పసివాళ్లు ఐన అన్ని ఉన్నోళ్లు నింగి నెల వీరి నేస్తాలు కొమ్మ రెమ్మ చుట్టాలు ఈ ఆడి పాడే పాండవులు కాలాతె లేని మహారాజులు ఈ బంధం లేని బంధువులు కలిసుంటారంతా యెనలేని రోజులు లాలి జో లాలీ జో లాలి జో లాలీ జో కదిలే దేహాలే ఐదైనా ప్రాణం మాత్రం ఒకటిగా వేరు మూలాలన్ని వేరైనా వెళ్లే మార్గం ఒకటిగా ఒక రక్తం కానీ కాకున్నా అంత కన్నా మిన్నై కలిసారుగా ఈ బంధం పేరే వివరంగా వివరించే మాటే జన్మించలేదుగా లాలి జో లాలి జో లాలి జో లాలి జో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Amma nanna leni pasivaallu Aina anni unnollu Ningi nela veeri nesthalu Komma remma chuttalu Ee aadi paade pandavulu Kalathe leni maharajulu Ee bandham leni bandhuvulu Kalisuntaranta yenaleni rojulu Laali jo lali jo Laali jo lali jo Kadhile dehale aidhaina Praanam maathram okatega Veru moolalanni verainaa Velle maargam okategaa Oka raktham kaane kaakunnaa Antha kanna minnai kalisaaruga Ee bhandham pere vivarangaa Vivarinche maate janminchaledhuga Laali jo laali jo Laali jo laali jo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vinaya Vidheya Rama
  • Cast:  Kiara Advani,Ram Charan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Lahari Music Company