• Song:  Nuvvu Nenu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Srikrishna,Mohana Bhogaraju

Whatsapp

యువర్ మై సెనోరిటా నీ స్మిలెయ్ న సన్ లైటా యువర్ మై హార్ట్ బీటా నీ వెంటెయ్ న లైఫ్ డేటా వాల్ క్లోక్స్లో కాలమే లాక్ ఐయ్యేలా నేను నీ ఊహలో బ్లాక్ అయ్యేలా గుండె పాడేనే తీయగా రేడియో ల నువ్వనే మాటలే ఆడియో ల ఇన్ని రంగులు వలుపులే జల్లు వేళా తడిసిపోయి మనసు నీవల్ల చిక్కులేని వాన జల్లుల ల ల ల ల నువ్వు ఐ నేన్ను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు నువ్వు ఐ నేను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు ఐ లవ్ యు హే ఐ అం ఫర్ యు న కంటి చాటున నీకలా గులాబీ రేకుల తోటల న గుండె చాటున నీ ఆలా ఆకాశమంటిన ఆశల నీ పరిచయాల తొలి నిముషమే నే క్షణములో గెలిచినా అద్భుతం మన కలయికలో ఈ కాలమే సెలవని తెలియని పయనం రెండు పెదవులు నాలుగై కలిసిపోవా తీపి ముద్దు హద్దు దించుకోవా నిన్ను నన్ను కలిపి చూపావా నువ్వు ఐ నేన్ను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు నువ్వు ఐ నేను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు ఐ లవ్ యు హే ఐ అం ఫర్ యు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Your My Senorita Nee Smiley Na SunLightaa Your My Heart Beataa Nee Ventey Na Lifedata Wall Clocklo Kaalame Lock Ayyeela Nenu Nee Voohalo Blocl Ayyela Guunde Paadene Theeyaga Radio La Nuvvane Maatale Audio La Inni Rangulu Valupule Jallu Vella Tadisipoye Manasu Neevalla Chikuleni Vana Jallula La La La La Nuvvu I Nennu You Madhya L Untey Inthele I LOVE YOU Nuvvu I Nennu You For You Antonde Naa Life Ea I AM FOR YOU Nuvvu I Nennu You Madhya L Untey Inthele I LOVE YOU Nuvvu I Nennu You For You Antonde Naa Life Ea I AM FOR YOU I LOVE YOU Hey I AM FOR YOU Na Kanti Chatuna Neekala Gulabi Rekula Thotala Na Gunde Chatuna Nee Aala Aakasamantina Aasala Nee Parichayala Tholi Nimushame Ne Kshanamulo gelichina Adbhutham Mana Kalayikallo Ee Kaalame Selavani Theliyani Payanam Rendu Pedavule Nalugai Kalisipova Theepi Muddu Haddu Dinchukova Ninnu Nannu Kalipi Chupavaa Nuvvu I Nennu You Madhya L Untey Inthele I LOVE YOU Nuvvu I Nennu You For You Antonde Naa Life Ea I AM FOR YOU Nuvvu I Nennu You Madhya L Untey Inthele I LOVE YOU Nuvvu I Nennu You For You Antonde Naa Life Ea I AM FOR YOU I LOVE YOU Hey I AM FOR YOU Hey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Venky Mama
  • Cast:  Naga Chaitanya Akkineni,Payal Rajput,Rashi khanna,Venkatesh
  • Music Director:  SS Thaman
  • Year:  2019
  • Label:  Aditya Music