• Song:  Coca Cola Pepsi
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Aditi Bhavaraju,Ramya Behara,Simha Bhagavatula,Hanumanth Rao

Whatsapp

మిలటరీ నాయుడు మిలటరీ నాయుడు చూస్తే సురా సురా తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జరా జరా జరీ చీరె జారుడు సంపావే రాకాసి సర్జికల్ స్ట్రైక్ జెసి దింపావు గురి జూసి నా బుజ్జి గుండెల్లో ఫ్లెక్సీ అట్టా జెసి ఇట్టా జెసి దూరావే గుండెల్లో టెంట్ వేసి కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ మిలటరీ నాయుడు మిలటరీ నాయుడు చూస్తే సురా సురా తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జరా జరా జరీ చీరె జారుడు సింగల్ హ్యాండ్ తో కొంగును గుంజారో బలపం పట్టి భామ వాళ్ళో కోచింగ్ ఇస్తానే బ్యాంగిల్ సౌండ్ లో బాటింగ్ నేర్పారో హండ్రెడ్ పెర్సెంట్ లవ్ బళ్ళో టీచింగ్ ఇస్తానే మీసా కట్టు మీ పంచె కట్టు క్లాస్ మాస్ ఐన విసిలే కొట్టు జోడు గుర్రాల పగ్గం పట్టు జోరు చూపిస్తాం లగ్గం పెట్టు లెఫ్ట్ స్పైసి రైట్ జూసీ మీ హాట్ లిప్పుల్లో మీట లస్సి కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ ఎఇ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Military Naidu Military Naidu Choosthe Suraa Suraa Thupaakulae Peludu Victory Alludu Victory Alludu Vasthe Jaraa Jaraa Jaree Cheere Jaarudu Sampaave Raakaasi Surgical Strike Jesi Dhimpaavu Guri Joosi Naa Bujji Gunedello Flexi Atta Jesi Itta Jesi Dhoora Ive Gundello Tente Vesi Coca Cola Pepsi Yei Coca Cola Pepsi Yei Coca Cola Pepsi Nee Maama Alludu Sexy Chal Atthaarintikesi Ekkeddhaama Taxi Yei Coca Cola Pepsi Nee Maama Alludu Sexy Atthaarintikesi Chal Ekkeddhaama Taxi Military Naidu Military Naidu Choosthe Suraa Suraa Thupaakulae Peludu Victory Alludu Victory Alludu Vasthe Jaraa Jaraa Jaree Cheere Jaarudu Single Hand Tho Kongunu Gunjaro Balapam Patti Bhaama Vallo Coaching Isthaanae Bangle Sound lo Batting Nerparo Hundred Percent Lavvu Ballo Teaching Isthaanae Meesa Kattu Mee Panche Kattu Class Mass aina Vissile Kottu Jodu Gurraala Paggam Pattu Joru Chupisthaam Laggam Pettu Left Spicy Right Juicy Mee Hottu Lippullo Meeta Lussy Coca Cola Pepsi Yei Coca Cola Pepsi Yei Coca Cola Pepsi Nee Maama Alludu Sexy Atthaarintikesi Chal Ekkeddhaama Taxi Yei Coca Cola Pepsi Nee Maama Alludu Sexy Atthaarintikesi Chal Ekkeddhaama Taxi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Venky Mama
  • Cast:  Naga Chaitanya Akkineni,Payal Rajput,Rashi khanna,Venkatesh
  • Music Director:  SS Thaman
  • Year:  2019
  • Label:  Aditya Music