• Song:  Now or Never
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Deepu,Geetha Madhuri

Whatsapp

వన్ టూ త్రి పద పద పద పద పద నిను నువ్వు తరుముతూ పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతూ పద ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే ఇక్కడనే ఉంటె ఉన్నా లేనట్టే నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నిండు నూరేళ్లపాటు నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు అదే మదిలో రేపుకి చోటు నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు ఇది సరిపోదంటూ ఎదో సాదించాలంటూ యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్ ఏది లేని మరునాటికి నేడే కళల కళ్ళతో చూస్తూ నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద పద పద పద నీతో నువ్వు ప్రవహిస్తూనే నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్ లోకం చదివే నీ కథ కిపుడే శ్రీకారం చుట్టూ నౌ ఆర్ నేవర్ పద పద పద పద పద నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద పద పద పద

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

One two three Pada pada pada pada pada Ninu nuvu tharumuthu pada Pada pada pada pada pada Ninu nuvu tharumuthu pada Ippudu kaakunte inkepudu kaanatte Ikkadane unte unnaa lenatte Now or never now or never Now or never now or never Nindu noorellapaatu Nindu noorella paatu Prathi roju edo lotu Ade madilo repuki chotu Nindu noorella paatu prathi roju edo lotu Aa lote lekunte madilo repatikedi chotu Idi saripodantu edo saadinchaalantu Yaay yaayee yey yaay yaayee yey Yedi leni marunaatini nede Kalala kallatho choosthu Now or never Pada pada pada pada pada Now or never Ninu nuvu tharumothu pada Now or never Pada pada pada pada pada Ninu nuvu tharumothu pada Pada pada pada Neetho nuvu pravahisthoone Nithyam ninu nuvve gelipisthu Samayam pai chirakaalam cheragani santhakaanni pettu Nuvvaagina chote kaalam aaguthundi antu Yaay yaayee yey yaay yaayee yey Lokam chadive nee katha kipude sreekaaram chuttu Now or never Pada pada pada pada pada Now or never Ninu nuvu tharumothu pada Now or never Pada pada pada pada pada Ninu nuvu tharumothu pada Pada pada pada pada pada Ninu nuvu tharumothu pada Pada pada pada

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vedam
  • Cast:  Allu Arjun,Anushka Shetty,Manoj Manchu
  • Music Director:  M M Keeravani
  • Year:  2010
  • Label:  Aditya Music