• Song:  Emi thelisi nanu
  • Lyricist:  Sahiti
  • Singers:  M.M Keeravani

Whatsapp

ఏమి తెలిసీ నను మోహిస్తివీ దేహమెలాంటిదని నీ వాళ్లొచ్చిస్తివీ అచ్చమైన తోలు తిత్తి అందునా గుమ్మాలు తొమ్మిది హేయమైన ఘటము కాయము ఆయువైనా క్షణము మాయం ఏ ఫలము ఉందని ఇందు చేరితివి నిజ మర్మ మెరుగక నీలవేణి పొందు కోరితివి పిచ్చి ఎదవా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emi thelisee nanu mohisthivee Dhehamelaantidani nee valochistivee Achhamaina tholu thitthi Andhunaa gummaalu thommidi Heyamaina ghatamu kaayamu Aayuvainaa kshanamu maayam E phalamu vundani indu cherithivee Nija marma merugaka neelaveni Pondu korithivi Picchi yedavaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vedam
  • Cast:  Allu Arjun,Anushka Shetty,Manoj Manchu
  • Music Director:  M M Keeravani
  • Year:  2010
  • Label:  Aditya Music