ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే అరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే సంపేయ్ అన్న సంపేయ్ ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే అరె వాహ్ వాహ్ అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే హే రాని చిక్కుల్ని నిన్ను నువ్వే చిక్కలే ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్ లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్ తుపాకీలో తూటా లా రెడీ గా నువ్ ఉండాలా అరె తుప్పు రెపే టైమే వస్తే ధన ధన పేలాలా కోట మీద జండాల నీలో పొగరే ఉండాలా నువ్ రయ్యి రయ్యి ఎగురుతుంటే రేపే రాదా ఇయ్యాల హే నిండు సూర్యుడై నువ్ వెలుగుతుండాలే అరె దగ దగ దిక్కులు నిండాలే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర హేయ్ సోడా బుడ్డి గోళీలా బందికానా బతికేలా లాక్కోలేక పీక్కోలేక లైఫ్ అంత లాగాల బాడీ మొత్తం ఊగేల సోరా బుడ్డి కావాలా అరె బిటే కొట్టి పాటె పెట్టి తాటే తీస్తే అయిపోలా నీ గుండె డప్పేలే నీ నిండా స్టెప్పేలే నువ్ బగ బగ మండే నిప్పేలే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర అరెరే ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా గత్తరే గత్తర లెప్పేద్దాం గత్తర మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్ నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్ ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్ లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్
Ekke dige kikku lona dakkedemunde Are anna anna em ettukunnav anna Are sacchedaka kikke undaale Sampey anna sampey Ekki tokketolle unna taggedevunde Are neggedaka tikke undaale Ekke dige kikku lona dakkedemunde Are sacchedaka kikke undaale Ehe ekki tokketolle unna taggedevunde Are neggedaka tikke undaale Hey raani chikkulni ninnu nuvve chikkale Ika okko mettu itte ekkale Etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Majale majale maja drinking drinking Nijale nijale memu talking talking Full bottle khaali jebulu rich feeling Levu aastulu chaalu dosthulu meme ra king Tupaakilo thoota laa Ready gaa nuv undaala Are thuppu repe time vaste Dhana dhana pelaala Kota meeda jandaala Neelo pogare undaala Nuv rayyi rayyi eguruthunte Repe raadaa iyyala Hey nindu sooryudai nuv veluguthundaale Are daga daga dikkulu nindaale Etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Hey soda buddi goleela Bandikaana batikela Laakkoleka peekkoleka Life antha laagaala Body mottham oogela Soda buddi kaavaala Are bite kotti paate petti Thaate theesthe ayipola Nee gunde dappele nee ninda steppele Nuv baga baga mande nippele Etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Arere etthara etthara collare etthara Gaththare gaththara leppeddaam gaththara Majale majale maja drinking drinking Nijale nijale memu talking talking Full bottle khaali jebulu rich feeling Levu aastulu chaalu dosthulu meme ra king
Movie: Ustaad Bhagat Singh Cast: Pawan Kalyan,Sakshi Vaidya,Sreeleela Music Director: Devi Sri Prasad Year: 2026 Label: Sony Music