• Song:  Aura Of Ustaad
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే పా పపప పా పపప పప్ప పపప పా పా పపప పా పపప పప్ప పపప పా సో హీ సో హీ సో మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే పా పపప పా పపప పప్ప పపప పా పా పపప పా పపప పప్ప పపప పా చిరునవ్వుతో చించేస్తాడు కనుసైగతో కాల్చేస్తాడు చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం ఏటికి ఎదురీదడమంటె ఎవ్రీడే ముందుంటాడు ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకలా విసిరే గుణం నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే పా పపప పా పపప పప్ప పపప పా మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు ఎందరో నిను ప్రేమిస్తారే కనుకే కొందరూ నిను ద్వేషిస్తారే ఏ తరమైన నీ తరమే నువు మా గుండెల్లో సుస్తిరమే నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే పా పపప పా పపప పప్ప పపప పా పా పపప పా పపప పప్ప పపప పా సో హీ సో హీ సో
Nenu meda muttukunte toda gottinatte Paa Papapa Paa papapa Pappa Papapa Paa Paa Papapa Paa papapa Pappa Papapa Paa So Hee So Hee So Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Paa Papapa Paa papapa Pappa Papapa Paa Paa Papapa Paa papapa Pappa Papapa Paa Chirunavvuto chinchestaadu Kanusaigato kaalchestaadu Chitikelato Chedugudu chedugudu aade Rakam Etiki edureedadamante Evreede munduntaadu Evarestunu minchina dhanamunu Ventrukalaa visire gunam Nenu meda muttukunte toda gottinatte Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Paa Papapa Paa papapa Pappa Papapa Paa Mettani mattilo Molichina Molakavu kaadoy nuvvu Bandaraallanu baddalu kottina Mondi mokkave nuvvu Mettani mattilo Molichina Molakavu kaadoy nuvvu Bandaraallanu baddalu kottina Mondi mokkave nuvvu Emdaro ninu premistaare Kanuke kondaru ninu dveshistaare E taramaina nee tarame Nuvu maa gundello sustirame Nenu meda muttukunte toda gottinatte Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Meda muttukunte Toda gottinatte Juttegurutunte Ika dadadada pidugulu padinatte Paa Papapa Paa papapa Pappa Papapa Paa Paa Papapa Paa papapa Pappa Papapa Paa So Hee So Hee So
  • Movie:  Ustaad Bhagat Singh
  • Cast:  Pawan Kalyan,Sakshi Vaidya,Sreeleela
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2026
  • Label:  Sony Music