• Song:  Radhika
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Ram Miriyala

Whatsapp

రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుక కళ్లతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే భళా భళా మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే హా రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక హ బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాటు చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే బలికా బకరాని చేసి పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే అరెరె నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే ఆహ నీ బొంగులో మాటలిని పడిపోయానే ఏయ్ రంగుల కొంగు తాకి పడిపోయానే ఆహ నీ గాలి సోకితేనే సచ్చిపోయానే రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Radhika Radhika Radhika Radhika Mundhuka Enakaka Kindhika Meedhika Radhika Radhika Radhika Radhika Munchaka Telchaka Aatalendhe Ika Kaatuka Kallathoti Kaate Vesaave Nuvvu Sootiga Choosi Dillu Tight Ye Chesaave Bhala Bhala Mantraalevo Yesi Hack Chesaave Delicate Mindu Mottham Block Ye Chesaave Chakkarlu Koduthunnaane Kukkapillalaaga Nuvvese Biscuitlaku Marigaane Baagaa Chocolateu Gunjukunna Santipornlaagaa Nannedipisthunnaave Gilla Gilla Kottukogaa Nee Ringula Juttu Choosi Padipoyaane Nee Bongulo Maatalini Padipoyaane Rangula Kongu Thaaki Padipoyaane Nee Gaali Sokithene Sachhipoyaane Haa Radhika Radhika Radhika Radhika Mundhuka Enakaka Kindhika Meedhika Radhika Radhika Radhika Radhika Munchaka Telchaka Aatalendhe Ika Ha Baby Antu Pilichi Bathuku Dhobi Ghaatu Chesaave Darling Antu Goki Gundello Boring Dimpesinaave Pathangilaa Paiki Lepi Madhyalo Maanja Kosesinaave Balikaa Bakaraani Chesi Poshamma Gudi Kaada Idisesinaave Arere Nee Ringula Juttu Choosi Padipoyaane Aaha Nee Bongulo Maatalini Padipoyaane Aey Rangua Kongu Thaaki Padipoyaane Aaha Nee Gaali Sokithene Sachipoyaane Radhika Radhika Radhika Radhika Mundhuka Enakaka Kindhika Meedhika Radhika Radhika Radhika Radhika Munchaka Telchaka Aatalendhe Ika Radhika Radhika Radhika Radhika Mundhuka Enakaka Kindhika Meedhika Radhika Radhika Radhika Radhika Munchaka Telchaka Aatalendhe Ika

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tillu Square
  • Cast:  Anupama Parameshwaran,sidhu jonnalagadda
  • Music Director:  Ram Miryala
  • Year:  2024
  • Label:  Aditya Music