• Song:  Oh My Lily
  • Lyricist:  Ravi Anthony
  • Singers:  Sreerama Chandra

Whatsapp

ఏయమ్మో ఓయమ్మో ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా ఓ మై లిలీ ఓ మై లిలి మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళి ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వేళ్ళకు తడిగా సర్దుకు పోలేను సరిపెట్టుకు పోలేను ఉండలేను ఒంటరిగా పసిగట్టేలోపే పరిగెత్తుకెళ్లావ్ ఈ తొందరేంటి నీకసలు కరువయిన మనసు బరువెక్కిపోయింది తట్టుకోలేనే దరువు నెమ్మదిగా నన్నడుగు మెల్లంగ మబ్బేసిపోకు నువ్వు సమ్మగా తాకేసి పొతే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి మనసేందుకు విరిగింది మల్లి మల్లి నా మనసేందుకు విరిగింది మల్లి మల్లి ఆగే తల్లి ఏందీ లొల్లి జరగాలి టిల్లుకి మల్లి మల్లి ఓహ్ మై లిల్లీ ఓహ్ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమా ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈసారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో ఏయమ్మో ఓయమ్మో దీనమ్మో బాగుందమ్మో ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకి రమ్మ లిల్లీ లిల్లీ దువ్వెన వొళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓహ్ మై లిల్లీ లిల్లీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Yammo Oyammo Oh My Lily Oh My Lily Prananni Nalipesi Velipokamaa Oh My Lily Oh My Lily Manasendhuku Virigindhi Malli Malli O Tholisaari Jarigindhi Saripoledhe Eesaari Jarigindhi Theliyane Ledhe Aage Thalli Endhi Lolli Jaragaali Tillu Ki Malli Malli Ye Yammo Oyammo Deenammo Baagundhammo Ye Yammo Oyammo Deenammo Baagundhammo O Puthadi Bomma Lily Lily Pakkaki Ramma Lily Lily Dhuvvena Vollu Lily Lily Katuka Kallu Oh My Lily Lily Modalette Munde Adiga Ninnu Vadilesi Vellaku Thadiga Sardhuku Polenu Saripettuku Polenu Undalenu Ontariga Pasigattelope Parigettukellav Ee Tondarenti Nekasalu Karuvayina Manasu Baruvekkipoyindi Tattukolenee Daruvu Nemmadiga Nannadugu Mellanga Mabbesipoku Nuvvu Sammaga Taakesi Pote Unnadi Poyi Unchukunnadi Poyi Manasenduku Virigindi Malli Malli Na Manasenduku Virigindi Malli Malli Aage Talli Endhi Lolli Jaragali Tilluki Malli Malli Oh My Lily Oh My Lily Prananni Nalipesi Velipokamaa O Tholisaari Jarigindhi Saripoledhe Eesaari Jarigindhi Theliyane Ledhe Aage Thalli Endhi Lolli Jaragaali Tillu Ki Malli Malli Ye Yammo Oyammo Deenammo Baagundhammo Ye Yammo Oyammo Deenammo Baagundhammo O Puthadi Bomma Lily Lily Pakkaki Ramma Lily Lily Dhuvvena Vollu Lily Lily Katuka Kallu Oh My Lily Lily

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tillu Square
  • Cast:  Anupama Parameshwaran,sidhu jonnalagadda
  • Music Director:  Ram Miryala
  • Year:  2024
  • Label:  Aditya Music