• Song:  Srimanthuda
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  MLR Karthikeyan

Whatsapp

ఓ నిండుభూమి నినురెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినర మలుపుకనర పరుగువై పదపదరా గుండెదాటుకుని పండుదైనా కల పసిడి దారులను తెరిచినదా ఋణం తీర్చే తరుణమిదిరా కిరణమై పదపరా ఓ ఏమివదిలి ఎటుకదులుతోంది మరి మాటకైనా మరి తలచినదా మనిషితనమే నిజముతనమై పరులకై పదపదరా మరలి మరల వెనుతిరగనన్న చిరు నవ్వే నీకు తోలి గెలుపుకదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ ధ్యేయం నిరంతరం కోరె ప్రపంచ సౌఖ్యం నీకుకాక ఎవరికీ సాధ్యం విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా ఎదురు చూసే ఎదను మీటే పవనమై పదపదరా లేనిదేదో పనిలేనిదేదో విడమరిచి చూడగల ఋషిగుణమా చిగురు మెలిసి చినుకుతడిగా పయనమై పదపదరా పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జై హోం పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా నీలో స్వప్నాలన్నీ సాకారమవగా జై హోం జై హో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O nindubhumi ninurendu chethulatho Kougilinchamani pilichinada Pilupu vinara malupukanara Paruguvai padapadara Gundedatukoni pandudaina Kala pasidi darulanu terichinada Runam teerche tarunamuidhira Kiranamai padapadara O emivadili etukadulutondi Mari matakaina mari talachinada Manishitaname nijamutanamai Parulakai padapadara Marali marala venutiragananna Chiru navve niku toli gelupukada Manasu vethike margamuidhira Manchikai padapadara Lokam cheekatlu chilche dheyam ni indhanam Premai varshinacchani ni pranam Saayam samajame ni dyeyam nirantharam Korre prapancha soukyam nikukaka evariki sadhyam Viswamanthatiki peru peruna Prema panchagala pasitanama Eduru chuse yedanu meete Pavanamai padapadara Lenidedo panilenidedo Vidamarichi chudagala rushigunava Chiguru molise chinukutadiga Payanamai padapadara Poora srimanthuda Po poora srimanthuda Neelo lakshyaniki jai ho Poora srimanthuda Po poora srimanthuda Neelo swapnalanni Sakaramavaga jai ho jai ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Srimanthudu
  • Cast:  Mahesh Babu,Shruti Haasan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  Aditya Music