• Song:  Charuseela
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Yazin Nizar

Whatsapp

ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్ డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్ ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్ లెట్స్ గెట్ ఆన్ అండ్ రాక్ అండ్ రోల్ ఓహ్ చారుశీలా స్వప్న బాలా యవ్వనాలా ప్రేమ పాఠాశాలా మల్లె పూలా మాఫియాలా రేపి నావే గుండెల్లోనా గోలా ఓ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టెక్విలా చికినవే చిన్ననాటి ఫాంటసీలా ఓ పార్ట్ పార్ట్ పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా ని స్మైల్ ఏ లవ్ సింబల్ ఎహ్ ఓ చారుశీలా స్వప్న బాలా యవ్వనాలా ప్రేమ పాఠాశాలా మల్లె పూలా మాఫియాలా రేపి నావే గుండెల్లోనా గోలా ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్ డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్ ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్ లెట్స్ గెట్ ఆన్ అండ్ రాక్ అండ్ రోల్ ఏ కొనియాలా కొత్తగుంది కిక్ చేతికందని సోకు బ్లాంక్ చెక్కుకు మెర్క్యూరీ మలపునీ పూలతో చెక్కితే శిల్పమై మారినా సుందరీ కాముడు రాసినా గ్లామౌరు డిక్షనరీ నీ నడుం ఓంపునా స్కీనేరి ఓ చారుశీలా స్వప్న బాలా యవ్వనాలా ప్రేమ పాఠాశాలా మల్లె పూలా మాఫియాలా రేపి నావే నాలోనా గోలా లవ్ మిస్సైల్ ల దూకుతున్నా హంస వైల్డ్ ఫైర్ పై వెన్నపూస వయస నా ముని వేళ్ళకి కన్నులు మొలిచెనే ని సిరి సొగసును తాకితే నా కను రెప్పలు కత్తులు దూసేనే నువ్వెలా జింకల దొరికితే ఓ చారుశీలా స్వప్నబాలా యవ్వనాలా ప్రేమ పాఠాశాలా మల్లె పూలా మాఫియాలా రేపి నావే గుండెల్లోనా గోలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh my beautiful girl Do you really wanna get on the floor Oh my glittering pearl Let’s get on and Rock n Roll Oh charuseela swapna bala Yevvanela prema pataashala Male poola mafiaala Repi nave gundelonna gola Yee hot hot hot mexican tequila Chikinave chinanati fantasy la O parto parto picha cute indian masala Ni smile e love symbol eh O charuseela swapna bala Yevvanela prema pataashala Male poola mafiaala Repi nave gundelonna gola Oh my beautiful girl Do you really wanna get on the floor Oh my glittering pearl Let’s get on and Rock n Roll Yee coniala kothagundi kick Chethikandane soku blank checku Mercury malapuni poolatho chekkithe Shilpamai marina sundari Kamudu rasina glamouru dictionary Ni nadum ompuna scenery O charuseela swapna bala Yevvanela prema pataashala Male poola mafiaala Repi nave gundelonna gola Love missile la dukuthunna hamsa Wild fire pai vennapusa vayasa Na muni vellaki kannulu molichene Ni siri sogasunu thakithe Na kanu reppalu kathulu dusene Nuvvela jinka la dorikithe O charuseela swapna bala Yevvanela prema pataashala Male poola mafiaala Repi nave gundelonna gola

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Srimanthudu
  • Cast:  Mahesh Babu,Shruti Haasan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  Aditya Music