• Song:  Super Machi
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Devi Sri Prasad (DSP),Sravana Bhargavi

Whatsapp

ఆఆ మల్లి గాడి ఇంటికాడ మల్లెపూలు కోసుకుంటే చందుగాడి సందు కాడ చందమామ చూసుకుంటే సుబ్బుగాడి దిబ్బకాడ సన్నజాజులేరుకుంటే పోటు గాడి తోట కాడ సన్ గ్లాసు లెత్తుకుంటే చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ సెంట్ తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముత్యమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోల్డ్ గోల్డ్ గాజులేసి చేతులేమో ఘల్లుమంటే సీర కట్టునేమో నేను అట్ట ఇట్టా సర్దుకుంటే సింగారి కుంకుమేట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుగుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుచ్చుకుంటే సూపర్ మచ్చి అట్ట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అరేయ్ సూపర్ మచ్చి ఈరబాబు ఇంటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోని లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటె రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా నా మావ అంటే ఎర్రని రైక రంగు ఎండ కన్నా సుర్రుమంటే పచ్చాని కొక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంజికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెపుతుంటే లిప్స్టిక్ పెదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్ లోన ఊపునేమో నీళ్ళబింది నింపుతుంటే కాళ్లపు సోకులన్నీ వడకబెట్టి ఒంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి మొన్న ఊరి చివర ఉన్న చిన్న టూరింగ్ టాకీస్ మ్యాటినీ ఆట చూసి వెయిటింగ్ చేస్త్తూ ఉంటె డుర్రు డుర్రు మంటూ నువ్వు బులెట్ మీద వచ్చి బ్యాక్ సీట్ మీద నన్ను ఎక్కించేస్కుంటే గతుకులున్న రోడ్ మీద బెదరకుండా నడుపుతుంటే చిటికెడంత చిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే మ్యాటినీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే ఐటెం పాప్ కన్నా నువ్వే కిక్ గుంటే టూరింగ్ టాకీస్ మొత్తం నిన్ను జూడ వస్తూ ఉంటె టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఈలా వేస్తె ప్రాణం లేని నా బులెట్ ఏ కన్ను కొడితే నాలోని ప్రాణమంతా గిల గిల కొట్టేసుకుంటే సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి మొన్న సండే సంత కాడ మండే ఎండ లోన బండి కట్టి నువ్వు దీండ్డే వేసుకొస్తే గుండెలోపలోక వన్ డే మ్యాచ్ జరిగి తిండే మాని నేను బెండ్ అయిపోతా ఉంటె సూది మందు గుచ్చకుండా సుర్రుమనిపిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయాలేవో చేస్తుంటే డప్పు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చిన రాని అందమంతా నీదైతే నిన్ను గన్న అమ్మకేమో దండమోటి పెట్టేస్తే మై డియర్ మామాకొక్క పూల దండ వేసేస్తే రారా నా అల్లుడంటూ అల్లు నన్ను పెట్టేస్తే నిన్ను ఇంకా మొత్తంగా నాకు అంటగట్టేస్తే సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట్టా సూపర్ మచ్చి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aaa malli gadi intikaada mallepoolu kosukunte Chandu gadi sandu kaada chandamama chusukunte Subbugadi dibbagaada sannajajulerukunte Potu gadi thota kaada subglassulettukunte Chaakirevu gattu kada kotta sabbu ruddukunte Singapore scent tisi kassu kassu kottukunte Mutyamunna mukku pudaka mukku meeda pettukunte Rold gold gaajulesi chetulemo ghallumante Seera kattunemo nenu atta itta sardukunte Singar kumkumetti pedda bottu diddukunte Addamlo chusukunte naku nenu muddugunte Kurralla chupulanni vachi nannu guddukunte Super machi atta super machi Super machi arey super machi Eerababu intikaada eeta kallu taagutunte Beeru lanti pilla vachi sooputhoni laagutunte Rendu jallu vesukunna sridevi laga unte Regi pallu lanti kallu rara na maava ante Errani raika rangu enda kanna surrumante Pachaani koka rangu racha racha leputunte Munjikaya lanti mooti muddugaanu tipputunte Mind loni matalanni cheppakunda chepputunte Lipstick pedallo english muddulunte Hip lona oopunemo neellabindi nimputunte Kaallapu sokulanni vadakabetti vomputunte Kalloki vachi nannu udakabetti samputunte Super machi atta super machi Super machi atta super machi Monna oori chivara unna chinna touring talkies Matinee aata chusi waiting chesettu unte Durru durru mantu nuvvu bullet mida vachi Backseat mida nannu ekkincheskunte Gatukulunna road mida bedarakunda naduputunte Chitikedantha chitti nadumu ayyo ayyo adurutunte Matinee aata kante nuvve masthugunte Item paap kanna nuvve kick gunte Touring talkies motham ninnu jooda vastu unte Teenage taata kuda ninnu chusi eela veste Pranam leni na bullet e kannu kudite Naaloni pranamantha gila gila kottesukunte Super machi atta super machi Super machi atta super machi Monna sunday santha kada mande enda lona Bande katti nuvvu dinde vesukoste Gundellopaloka one day match jarigi Tinde maani nenu bend aipotha unte Soodi mandu guchakunda surrumanipistunte Mathu mandu pettakunda maayalevo chestunte Dappu kottinattu nuvvu naduchukuntu vacheste Appu techina raani andamanta needaite Ninnu ganna ammakemo dandamoti petteste My dear maamakokka poola danda veseste Rara na alludantu aallu nannu patteste Ninnu inka mothamga naaku antagatteste Super super super super Super machi atta super machi Super machi atta super machi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Son of Satyamurthy
  • Cast:  Allu Arjun,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2015
  • Label:  NA