• Song:  Kanunna kalyanam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anurag Kulkarni,Sindhuri Vishal

Whatsapp

కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా గిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaanunna kalyaanam yemannadhi Swayamvaram manoharam Raanunna vaibhogam yetuvantidhi Prathi kshanam maro varam Viduvani mudi idhi kadha Mugimpu leni gaadhagaa Taramuna paatugaa Taragani paatagaa Prathi jatha saakshigaa Pranayamu nelegaa sadhaa Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa Chuttu evaru undarugaa Gittani choopuluga Chuttaalantu kondharundaligaa Dikkulu unnaviga Gatti melamantu undadhaa Gundeloni sandhadi chaaladaa Pelli pedda yevaru manaki Manasule kadhaa avaa sare Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa Tagu tarunam idhi kadhaa Madhikidhi telusugaa Tadhupari mari yemitata Tamari choravata Bidiyamidhenti kothagaa Taruniki teguva tagadhuga Paragani pedhavi venaka Pilupu polchuko sare mari Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa Kannulloni kalalu anni Karigiponi kalalugaa Kalla mundhu paaraadagaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sita Ramam
  • Cast:  Dulquer Salmaan,Mrunal Thakur,Rashmika,Sumanth
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2022
  • Label:  Sony Music