• Song:  Inthandam
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Spb Charan

Whatsapp

ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Inthandham dhaari mallindhaa Bhoomi paike cherukunnadhaa Lekunte chekki untaara Achchu neelaa shilpa sampada Jagatthu choodani Mahatthu needhele Nee navvu thaake Tharinche thapassilaa Nisheedhu lanni Thalonche thushaaraanivaa Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane Needhe velu thaaki Nele inchu paiki Thele vintha vaikhari Veede veelu leni Edho maaya loki Laage pilla themparee Nadhilaa dhooketi Nee paita sahaja gunam Pulilaa dhaagundi Vetaade paduchudhanam Dasohamandhi na prapanchame Adhantha nee dhaye Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane Chilake koka katti Ninne chuttumutti Seethaakokalaayenaa Ville ekkupetti Mello thaali katti Maralaa raamudavvanaa Andham nee inta Chesthondhaa oodigame Yuddham chaatindhi Nee paina ee jagame Dhasoyamadhi na prapanchame Adhantha nee dhaye Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sita Ramam
  • Cast:  Dulquer Salmaan,Mrunal Thakur,Rashmika,Sumanth
  • Music Director:  Vishal Chandrasekhar
  • Year:  2022
  • Label:  Sony Music