• Song:  Minneti Suridu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Vani Jayaram

Whatsapp

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామార్లు విచ్చెనమ్మ అందమైన రంగవల్లులై ఎండలాన్ని పూలజల్లులై ముద్దుకే పొద్దు పొడిచి మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా బుగ్గ దాచుకుంటే బులపాటల్లా దప్పికంటే తీర్చటానికిన్ని తంటాలా మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ ఓ రామచిలకా చిక్కని ప్రేమ మొలక గూడు ఏమందమ్మ ఈడు ఏమందమ్మ ఈడుకున్న గోడు నువ్వే గోరింకా తోడుగుండిపోవే కంటినీరింకా పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంకా మిన్నేటి సూరీడు లాలాలాల మిన్నేటి సూరీడు లాలాలాల లాలాలాల మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామార్లు విచ్చెనమ్మ అందమైన రంగవల్లులై ఎండలాన్ని పూలజల్లులై ముద్దుకే పొద్దు పొడిచి మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma Andamaina rangavallulai Yendalanni poolajallulai Mudduke poddu podichi Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma O chukkaa navvave vegula chukkaa navvave Kanti kolaataala janta perantaala O chukkaa navvave naavaku chukkaanavvave Pondu aaraataala pongu poraataalaa Mogga tunchukunte mogamaataalaa Bugga daachukunte bulapaataalaa Dappikante teerchataanikinni tantaalaa Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma O raamachilakaa chikkani prema molaka Goodu yemandamma eedu yemandamma Eedukunna godu nuvve gorinkaa Todugundipove kantineerinkaa Puvvununchi navvunu tunchalerule inkaa Minneti sooreedu lalalala Minneti sooreedu lalalala lalalala Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma Andamaina rangavallulai Yendalanni poolajallulai Mudduke poddu podichi Minneti sooreedu vacchenamma Palle koneti taamarlu vicchenamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Seethakoka Chilaka
  • Cast:  Aruna,Murali
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1981
  • Label:  Aditya Music